The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
As they spoke to the people the priests and the captain of the temple and the Sadducees came to them
వారు ప్రజలతో మాటలాడుచుండగా యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును
Now when the high priest the captain of the temple and the chief priests heard these words they were very perplexed about them and what might become of this
అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు వినిఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి
And as they spake unto the people the priests and the captain of the temple and the Sadducees came upon them
వారు ప్రజలతో మాటలాడుచుండగా యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును
Now when the high priest and the captain of the temple and the chief priests heard these things they doubted of them whereunto this would grow
అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు వినిఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి
Joseph was brought down to Egypt Potiphar an officer of Pharaoh's the captain of the guard an Egyptian bought him from the hand of the Ishmaelites that had brought him down there
యాసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియు నైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను
There was with us there a young man a Hebrew servant to the captain of the guard and we told him and he interpreted to us our dreams To each man according to his dream he interpreted
అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక హెబ్రీ పడుచువాడు మాతో కూడ ఉండెను అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపె
When Saul saw David go forth against the Philistine he said to Abner the captain of the army Abner whose son is this youth Abner said As your soul lives O king I can't tell
సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి అబ్నేరూ ఈ ¸°వనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరురాజా నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను
Now Abner the son of Ner captain of Saul's army had taken Ishbosheth the son of Saul and brought him over to Mahanaim
నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొని పోయి
He has slain cattle and fatlings and sheep in abundance and has called all the sons of the king and Abiathar the priest and Joab the captain of the army but he hasn't called Solomon your servant
అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱలను బలిగా అర్పించి రాజ కుమారులనందరిని యాజకుడైన అబ్యాతారును సైన్యాధి పతియైన యోవాబును పిలిపించెను గాని నీ సేవకుడైన సొలొమోనును పిలువలేదు
The people who were encamped heard say Zimri has conspired and has also struck the king therefore all Israel made Omri the captain of the army king over Israel that day in the camp
జిమీ కుట్రచేసి రాజును చంపించెనను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇశ్రాయేలువారందరును ఆ దినమున సైన్యాధిపతియైన ఒమీని దండుపేటలో ఇశ్రాయేలు వారిమీద రాజుగా పట్టాభిషేకము చేసిరి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…