The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Mrs. Florence Parly, the French Minister for the Armed Forces, called on Prime Minister Narendra Modi today.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఫ్రెంచి సాయుధ బలగాల మంత్రి శ్రీమతి ఫ్లోరెన్స్ పార్లే ఈ రోజు సమావేశమయ్యారు.
b) By sending French experts or instructors to India for training missions; and
బి) శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసం ఫ్రెంచి నిపుణులను భారత్ కు పంపడం
23. The leaders noted with satisfaction the involvement of French companies in several new and ongoing manufacturing partnership projects in India.
23. భారతదేశం లో ప్రస్తుతం అమలులో ఉన్న, కొత్తగా ఏర్పాటు కాబోతున్న వివిధ వస్తు తయారీ ప్రాజెక్టులలో ఫ్రెంచి కంపెనీల భాగస్వామ్యం పట్ల ఇద్దరు నాయకులు సంతృప్తి ప్రకటించారు.
The two countries set the target of one million Indian tourists in France and 335,000 French tourists in India by 2020.
2020 కల్లా ఒక మిలియన్ భారత పర్యాటకుల ఫ్రాన్స్ సందర్శన, 335,000 ఫ్రెంచి పర్యాటకుల భారత సందర్శన లక్ష్యాలుగా నిర్దేశించుకొన్నారు.
33. The French President thanked the Indian Prime Minister for India’s support to the initiative to work on a Global Pact for the Environment.
33. పర్యావరణ విషయంలో అంతర్జాతీయ ఒప్పందం కోసం తాము చేస్తున్న కృషికి భారతదేశం ఇస్తున్న మద్దతు కు ప్రధాన మంత్రి కి ఫ్రెంచి అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు.
They welcomed in this regard the launch of the “France-India Programme for the Future”, a French initiative aimed at fostering youth exchanges,which are vital for future growth of India-France ties.
ఇందుకు అనుగుణంగా ఉభయ దేశాల యువత మధ్య పరస్పర సంప్రదింపులు, సహకారం విస్తరణకు ఉద్దేశించి ఫ్రాన్స్, ఇండియా ల భవిష్యత్ కార్యక్రమం పేరిట ఒక కార్యక్రమం ఫ్రెంచి చొరవతో ప్రారంభించడాన్ని ప్రశంసించారు.
They welcomed in this regard the signing of an agreement for the mutual recognition of degrees, which will facilitate the pursuit of higher education by Indian students in France and French students in India and enhance their employability.
భారత విద్యార్థులు ఫ్రాన్స్ లోను, ఫ్రెంచి విద్యార్థులు భారతదేశం లోను విద్యాభ్యాసం చేయడాన్ని ప్రోత్సహించే దిశగా డిగ్రీలకు పరస్పర గుర్తింపు ఇవ్వడం కోసం ఒక ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని ఆహ్వానించారు.
They acknowledged, in particular, the ongoing cooperation between their space agencies to realize the third joint satellite mission – TRISHNA, meant for eco-system stress and water use monitoring and also accommodation of French instrument on India’s OCEANSAT-3 satellite.
ప్రత్యేకించి మూడో ఉమ్మడి ఉపగ్రహ కార్యక్రమం తృష్ణ (పర్యావరణ వ్యవస్థ, నీటి వినియోగం పర్యవేక్షణ) కోసం ఉభయ దేశాల అంతరిక్ష సంస్థల మధ్య సహకారం, భారతదేశానికి చెందిన ఓషన్ శాట్-3 ఉపగ్రహంలో ఫ్రెంచి పరికరాన్ని తరలించడానికి కుదిరిన అంగీకారాన్ని ఆహ్వానించారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…