The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The financing of Indore Metro Rail Project will be partly from Central Government and State Government of Madhya Pradesh on equal equity basis and partly as loan from Asian Development Bank (ADB) and New Development Bank (NDB).
అదే విధంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏ డి బి), న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు లు పాక్షికంగా ఋణ సహాయం చేస్తాయి.
He feels that our youth are physically weak, compared to those of other Asian countries.
మిగతా ఆసియా దేశాల యువతతో పోలిస్తే ,మన భారతదేశంలో యువత బలహీనంగా ఉన్నారని ఆయన భావన.
The Asian Infrastructure Investment Bank is a result of collaborative efforts of Asian countries to provide a better tomorrow to our people.
మన ప్రజలకు మెరుగైన భవిష్యత్తు ను అందించడానికిగాను ఆసియా దేశాలన్నీ కలసి ఐకమత్యంగా చేసిన కృషి ఫలితంగా ఏశియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు ప్రారంభమైంది.
And, we are important stake-holders in New Development Bank and the Asian Infrastructure Investment Bank.
న్యూ డివెలప్ మెంట్ బ్యాంకు, ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంకులలో మేం ప్రాధాన్య భాగస్వాములుగా ఉన్నాము.
The Prime Minister, Shri Narendra Modi has congratulated Rohan Bopanna and Divij Sharan on winning Gold in Men’s Doubles Tennis event at the 18th Asian Games 2018 in Jakarta – Palembang, Indonesia.
ఇండోనేశియా లోని జకార్తా – పాలెంబాంగ్ లో జరిగిన 18వ ఏశియా గేమ్స్-2018 లో పురుషుల డబుల్స్ టెనిస్ ఈవెంట్ లో స్వర్ణాన్ని గెలుచుకొన్నందుకు గాను శ్రీ రోహన్ బోపన్న, శ్రీ దివిజ్ శరణ్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మంత్రి అభినందించారు.
This will also help India to forge cooperation and improve engagement among the counties of the Indian Ocean, including South Asian and African states bordering the Indian Ocean.
అంతేకాకుండా ఈ చర్య హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల తోను, హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ ఆసియా మరియు ఆఫ్రికా దేశాల తోను సహకారాన్ని ఏర్చరచుకొని, సంబంధాలను మెరుగుపరచుకోవడంలో కూడా భారతదేశానికి సహాయకారి అవుతుంది.
We have invested in all round prosperity of our Central Asian brothers and sisters.
మధ్య ఆసియాలోని సోదర, సోదరీమణుల సర్వతోముఖాభివృద్ధికి మేము పెట్టుబడి పెట్టాము.
With its position high in the sky, this symbol of South Asian cooperation would meet the aspirations of economic progress of more than one-and-a-half billion people in our region.
దక్షిణ ఆసియా సహకారానికి ఒక ప్రతీక అయిన ఈ ఉపగ్రహం నింగిలో సమున్నత స్థానానికి చేరుకోవడం ద్వారా మన ప్రాంతంలో ఒకటిన్నర బిలియన్ కు పైగా ప్రజల ఆర్థిక అభ్యున్నతిని, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో తోడ్పాటును అందజేయగలుగుతుంది.
The Asian countries are not only catering to the goods and services markets in their own country but their reach has expanded to other continents as well.
ఆసియా దేశాలు తమ సొంత వస్తువులు మరియు సేవల విపణుల అవసరాలను తీర్చడంతో పాటు, తమ వ్యాప్తిని ఇతర ఖండాలకు సైతం విస్తరించుకొన్నాయి.
Friends, Asian countries provide large business opportunities because of large consumer base of more than 4 billion, increasing purchasing power and young demographic profile.
మిత్రులారా, 4 బిలియన్ జనాభా, పెరుగుతున్న కొనుగోలు శక్తి, జనాభాలో యువత సంఖ్య అధికంగా ఉండడం వంటి లక్షణాల ద్వారా ఆసియా దేశాలు భారీ వ్యాపారావకాశాలను అందిస్తున్నాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…