The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఇవాళ మన భాగస్వామ్యపు పరిధి వ్యవసాయం నుండి పారిశ్రామిక రంగానికీ మరియు ఆవిష్కరణకూ; వాణిజ్యం నుండి పర్యాటక రంగానికీ; పర్యావరణం నుండి ఇంధన రంగానికీ; చలనచిత్రాల నుండి ఫుట్‌బాల్‌కూ; నైపుణ్యాల అభివృద్ధి నుండి స్మార్ట్ సిటీలకూ; లంచగొండితనం మరియు మనీ లాండరింగ్‌కు వ్యతిరేకంగా జరిపే పోరాటం నుండి మన సమాజాల రక్షణ వరకు విస్తరించింది.
The scope of our partnership today stretches from agriculture to industry and innovation; trade to tourism; environment to energy; films to football; skill development to smart cities; and from fighting corruption and money laundering to securing our societies.
పిపిపిఏసి పరిధి దాటి ఉన్న ఏ అంశాలనైనా నిర్ణయించడానికి - నీతీ ఆయోగ్ సీఈవో అధ్యక్షతన - పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, వ్యయ శాఖ కార్యదర్శులతో ఒక కార్యదర్శుల సాధికార బృందం ఏర్పాటు.
Constitution of an Empowered Group of Secretaries headed by CEO, NITI Aayog with Secretary, Ministry of Civil Aviation, Secretary, Department of Economic Affairs and Secretary, Department of Expenditure to decide on any issue falling beyond the scope of PPPAC.
ii. పిపిపిఏసి పరిధి దాటి ఉన్న ఏ అంశాలనైనా నిర్ణయించడానికి – నీతీ ఆయోగ్ సీఈవో అధ్యక్షతన – పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, వ్యయ శాఖ కార్యదర్శులతో ఒక కార్యదర్శుల సాధికార బృందం ఏర్పాటు.
Constitution of an Empowered Group of Secretaries headed by CEO, NITI Aayog with Secretary, Ministry of Civil Aviation, Secretary, Department of Economic Affairs and Secretary, Department of Expenditure to decide on any issue falling beyond the scope of PPPAC.
పౌర విమానయాన శాఖ పరిధి లోని రైల్వే సేఫ్టీ కమిషన్ హెచ్ఎజి (పే లెవెల్ 15) లో మెట్రో రైల్వే సేఫ్టీ కమిషనర్ పదవి ఉంటుంది.
The post of Commissioner of Metro Railway Safety will be in HAG ( pay level 15) in the Commission of Railway Safety under the Ministry of Civil Aviation.
పౌర విమానయాన శాఖ పరిధి లోని రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ నియంత్రణలో సిఎమ్ఆర్ఎస్ పనిచేయవలసి ఉంటుంది.
The CMRS will be administratively under the control of Chief Commissioner of Railway Safety under Ministry of Civil Aviation.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో చెరకు పండించే ప్రాంతాలు రానున్న మూడు సంవత్సరాలలో పూర్తిగా బిందు సేద్యం పరిధి లోకి వచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.
The Chief Minister of Maharashtra said that the State Government is working on a plan to ensure that 100 per cent of the sugarcane growing area in Maharashtra comes under drip irrigation in three years.
ఇది రైతులకు మరింత సహాయకారి మరియు దీని పరిధి కూడా విస్తృతంచేయబడింది.
The revised version is more user friendly and the scope of the app has also been enhanced.
ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధి లో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ గా ఏర్పాటవుతున్న ఈ జాతీయ సంస్థ లో సోవా-రిగ్పా సంబంధ పరస్పరాధారిత విద్య-పరిశోధన కార్యక్రమాలు చేపడతారు. ఇందులో భాగంగా విభిన్న వైద్యవిధానాల ఏకీకరణ దిశగా ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంయుక్త కృషి కూడా కొనసాగుతుంది.
The Institute will be an autonomous National Institute under Ministry of AYUSH with the mandate to undertake interdisciplinary education and research programmes in Sowa-Rigpa in collaboration with premier national and international Institutes and facilitate integration of different systems of medicine.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…