The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ప్రజలకు తమ సామూహిక శక్తిపై విశ్వాసం ఏర్పడినప్పుడే ఇంధన న్యాయం సాధించినట్టవుతుంది అని ఆయన అన్నారు.
PM emphasized that energy justice can be done only when people believe in their collective power.
విద్యుత్ సరఫరా లేని కారణంగా కోర్టుల్లో న్యాయం అందించడం జాప్యం అయిన సంఘటనలు చాలా ఉన్నాయని ప్రధాని చెప్పారు.
The Prime Minister said that there were instances where the dispensation of justice in courts had suffered due to the non-availability of electricity.
సామాజిక న్యాయం కోసం డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషికి అంతటా గుర్తింపు లభించిందని, అయితే ఆయన ఆర్థికపరమైన ఆలోచనల్ని, ముందుచూపును ఇంకా మనం అర్థం చేసుకోలేకపోతున్నామని, ఇకనైనా ఆ పని చేద్దామని ప్రధాని అన్నారు.
The Prime Minister said that while his contributions towards social justice have been recognized, his economic thought and vision is still not fully understood, and it needs to be appreciated.
ప్రధాన మంత్రి కార్యాలయం గుడ్ ఫ్రైడే రోజున జీసస్ ను గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి సత్యం, సేవ మరియు న్యాయం పట్ల యేసు క్రీస్తు నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గుడ్ ఫ్రైడే రోజున గుర్తు చేసుకున్నారు. "
Prime Minister's Office PM remembers Jesus Christ on Good Friday The Prime Minister, Shri Narendra Modi, has remembered Jesus Christs commitment to truth, service and justice on Good Friday.
ఈ కేటగిరీ నేరాల విషయంలో డిఎన్ఎ సాంకేతికతను విస్తారంగా వాడగలిగితే సత్వర న్యాయం లభించడం తో పాటు నేర నిర్ధారణ కూడా గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
It is expected that the expanded use of this technology in these categories of cases would result not only in speedier justice delivery but also in increased conviction rates, which at present is only around 30 (NCRB Statistics for 2016).
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…