Advertisement - Remove

గాక - Example Sentences

gāka  gaaka
వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు
Let their eyes be darkened that they may not see Bow down their back always
ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్స రము క్రిందటనే యీ కార్యము చేయుట యందే గాక చేయ తలపెట్టుటయందు కూడ మొదటి వారై యుండిన మీకు మేలు
I give a judgment in this for this is expedient for you who were the first to start a year ago not only to do but also to be willing
మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి ఆసియయందంత టను భూలోకమందును పూజింపబడుచున్న ఈమెయొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచుచున్నదని వారితో చెప్పెను
So that not only this our craft is in danger to be set at nought but also that the temple of the great goddess Diana should be despised and her magnificence should be destroyed whom all Asia and the world worshippeth
వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు
Let their eyes be darkened that they may not see and bow down their back alway
అందుకు దావీదు నా కేమియు తోచకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను యెహోవా బహు వాత్సల్యతగలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండ యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను
David said to Gad I am in distress Let us fall now into the hand of Yahweh for his mercies are great Let me not fall into the hand of man
Advertisement - Remove
ఇశ్రా యేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడైయున్నాడని నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ యెదుట స్థిరపరచబడునుగాక
Let your name be established and magnified forever sayingYahweh of Armies is the God of Israel even a God to Israel The house of David your servant is established before you
అందుకు దావీదునేను మిక్కిలి యిరుకులో చిక్కియున్నాను యెహోవా మహా కృపగలవాడు నేను మనుష్యులచేతిలో పడక ఆయన చేతిలోనే పడు దును గాక అని గాదుతో అనెను
David said to Gad I am in distress Let me fall I pray into the hand of Yahweh for his mercies are very great Let me not fall into the hand of man
నా దేవా యెహోవా బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము దేవా యెహోవా నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక
Now therefore arise Yahweh God into your resting place you and the ark of your strength let your priests Yahweh God be clothed with salvation and let your saints rejoice in goodness
మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆ యా స్థలములలోనివారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను
Whoever is left in any place where he lives let the men of his place help him with silver with gold with goods and with animals besides the freewill offering for God's house which is in Jerusalem
యెహోవా మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీద నుండును గాక
Let your loving kindness be on us Yahweh since we have hoped in you
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading