The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
గడచిన ఐదు రోజులుగా భారత వాయుసేన విమానాలు దాదాపు 25 టన్నుల వైద్య, ఇతర అత్యవసర సరకులను దేశంలోని పలు ప్రాంతాలకు చేరవేసినట్లు ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్.భదూరియా వివరించారు.
Chief of Air Staff Air Chief Marshal R K S Bhadauria informed that the Air Force planes conducted several sorties within the country in the last five days to transport approximately 25 tonnes of medical supplies.
రోజూ ఇంటి నిర్బంధంలో ఉన్న వ్యక్తుల ఫాలో అప్ కోసం ఐదు జోన్లకు ప్రత్యేక బృందాలను నియమించింది.
The city administration has appointed dedicated teams for five zones to conduct a follow-up with people under home quarantine on a daily basis.
కాగా, గడచిన ఐదు రోజుల్లో రాష్ట్రంలోని 1,30,707 మంది రైతుల నుంచి 19.26 లక్షల టన్నుల గోధుమలను కోనుగోలు చేశారు.
A total of 19.26 Lakh Metric Tonnes of Wheat has been procured from 130707 farmers in the State in the last five days.
రాష్ట్రంలో గడచిన ఐదు రోజులుగా 1,30,707 మంది రైతుల నుంచి 19.26 లక్షల టన్నుల గోధుమలు కొనుగోలు చేయబడ్డాయి.
A total of 19.26 Lakh Metric Tonnes of Wheat has been procured from 130707 farmers in the State in the last five days.
ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాస్త్రవిజ్ఞాన ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ కె.విజయరాఘవన్ ఇండియా సైన్స్ వైర్ ప్రతినిధితో మాట్లాడుతూ- ‘వైరస్‌తో జీవనం’పై ఐదు చిట్కాలు చెప్పారు.
Speaking to India Science Wire, Prof. K Vijay Raghavan, Principal Scientific Advisor to the Government of India, gave five tips to living with the virus.
ఐదు అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవలసిందిగా కూడా ప్రధానమంత్రి వారికి సూచించారు.
He also exhorted them to take steps on five specific counts: i.
‘స్వయం సమృద్ధ భారత’ నిర్మాణంలో ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులు, 21వ శతాబ్దపు సాంకేతికపరిజ్ఞాన చోదిత సదుపాయాలుగల వ్యవస్థ, శక్తిమంతమైన జనబలం, గిరాకీ ఐదు కీలక స్తంభాలుగా నిలుస్తాయన్నారు.
He said that a self-reliant India will stand on five pillars viz. Economy, Infrastructure, System, based on 21st century technology driven arrangements Vibrant Demography, and Demand.
రాబోయే ఐదు రోజులకు సంబంధించిన వాతావరణ అంచనాలు అన్ని జిల్లాలకు రోజుకు రెండు సార్లు జారీ చేయనున్నారు.
Issued twice a day for all districts for the coming five days.
ప్రపంచంలోనే మేటి ఐదు తేనె ఉత్పత్తిదారు దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉందని ఆయన అన్నారు.
He said India is among the worlds top five honey producers.
ముంబయిలోని 'మహారాష్ట్ర నావల్ ఏరియా'లో ఐదు వరద సహాయ బృందాలు, మూడు డైవింగ్ బృందాలు ఈ వర్షాకాలం మొత్తం సిద్ధంగా ఉంటాయి.
In Mumbai, the Maharashtra Naval Area will be on standby with five Flood Rescue Teams and three Diving Teams throughout the monsoon season.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…