Advertisement - Remove

ఉపయోగించడం - Example Sentences

సామాజిక మాధ్యమం మరియు మొబైల్ గవర్నెన్స్ లను ప్రభుత్వ పథకాల, ప్రయోజనాలను ప్రజలకు చేరవేసేందుకు ఉపయోగించినప్పటికీ- సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించడం వల్ల ఈ నామరాహిత్య శక్తి సన్నగిలకుండా చూసుకోవాలంటూ అధికారులకు ప్రధాన మంత్రి జాగ్రత్త చెప్పారు.
He cautioned officers that the use of social media should not lead to a decline in this strength, even as social media and mobile governance are leveraged for connecting people to benefits and government schemes.
దీనితోపాటు, కేంద్ర ప్ర‌భుత్వం ఈ‌రోజు డాక్ట‌ర్ల భ‌ద్ర‌త‌కు హామీ ఇస్తూ ఎపిడ‌మిక్ డిసీజెస్ చ‌ట్టం 1897 కింద ఆర్డినెన్సు జారీకి కేంద్ర కేబినెట్ సిఫార్సు చేసింది. రాపిడ్ యాంటీబాడీ టెస్ట్‌ను ఉపయోగించడం కోసం ఐ.సి.ఎం.ఆర్ ఒక ప్రోటోకాల్‌ను అన్ని రాష్ట్రాలకు పంపింది.
The Cabinet has recommended promulgating an Ordinance to ensure the safety of the doctors under the Epidemic Disease Act, 1897.ICMR has forwarded a protocol for using Rapid Antibody Test to all States.
మితిమీరి మాస్క్ ఉపయోగించడం వల్ల ఏర్పడే వత్తిడిని తగ్గిస్తుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ స్ర్పే తయారుచేయడం జరిగింది.
It also reduces stress due to excessive use of mask and decongestion.This spray has been prepared as per guidelines of the Ministry of AYUSH.
అదేవిధంగా, రేడియేషన్ పరిజ్ఞానాన్ని ఆహార సంరక్షణ మరియు వస్తువులు ఎక్కువ కాలం పాడైపోకుండా ఉంచడానికి ఉపయోగించడం గురించీ, ప్యాకేజీలోని ఇతర అణు శక్తి సంబంధిత సంస్కరణలు గురించీ ఆయన చెప్పారు.
Similarly, he said, the other atomic energy related reforms in the package relate to the use of radiation technology for food preservation and prolongation of shelf life.
బాధ్యతాయుతమైన, బహుముఖ రక్షణ శక్తి , భారత నావికాదళం ఇంధన పరిరక్షణ ద్వారా పర్యావరణ పరిరక్షణ, సముద్ర కాలుష్యాన్ని తగ్గించడం మరియు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించడం ప్రారంభించింది.
A responsible multi-dimensional force, the Indian Navy has embarked on reducing its environmental footprint through energy conservation, minimising marine pollution and use of alternative sources of energy.
Advertisement - Remove
ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో అన్ని రకాల చెల్లింపులు చేయడానికి మరియు ప్రయాణికులకు సమాచార వ్యవస్థను అందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించడం వంటి అంశాలపై, మోటార్లు అవసరం లేకుండా నడిచే రవాణా వ్యవస్థ (ఎన్.‌ఎమ్.‌టి) మరియు ప్రజా రవాణా వ్యవస్థలు ప్రధానంగా దృష్టి పెట్టాలి.
Such a strategy has to give major focus on Non-Motorized Transport and Public Transport with use of technology in a big way for making all kinds of payments before or during the transit and providing information system to commuters.
నూతనమైన పరిపాలన నమూనా ను ఉపయోగించడం సత్ఫలితాల ను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
He said that the use of the new governance model is yielding good results.
సరకు రవాణా (కార్గో) విమానయాన సంస్థలు మరియు సొంత మెయిల్ మోటారు నెట్‌వర్క్‌ను ఉపయోగించడం ద్వారా దేశంలోని ఎంపిక చేసిన ప్రదేశాల నుండి గమ్యస్థానాలకు వివిధ సంస్థల అభ్యర్థనల ప్రకారం వెంటిలేటర్లు, కోవిడ్-19 టెస్ట్ కిట్లు మరియు ఇతర వైద్య పరికరాలను కూడా పోస్టల్ విభాగం తరలిస్తోంది.
The Department of Posts is also moving ventilators, COVID-19 Test Kits and other medical equipments as per requests of various organisations from selected locations to destinations across the country by using cargo airlines and its own mail motor network.
యాప్ లను ఉపయోగించడం మొదలుకుని, జి.ఐ.ఎస్. సాధనాలను ఉపయోగించడం, డాష్ బోర్డ్ పర్యవేక్షణ నగరంలోని కోవిడ్ పరిస్థితిని సరైన పర్యవేక్షణ మరియు ట్రాకింగ్ కోసం పి.సి.ఎం.సి. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంది.
From the use of an app to monitoring using GIS tools and monitoring dashboard, PCMC has been able to utilize digital technology for proper monitoring and tracking of the COVID situation in the city.
సింగిల్ సైన్ ఆన్ ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించడం ద్వారా రెండు ప్లాట్‌ఫామ్‌లలోనూ అంతరాయం లేని వ్యాపారాన్ని అమలు చేయడానికి ఇది రెండు ప్లాట్‌ఫారమ్‌లలోని వ్యాపారులకు వీలు కల్పిస్తుంది.
This will facilitate traders across both the platforms to execute seamless trading in both the platforms by using Single Sign On framework.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading