The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఎందుకంటే ఈ అసాధారణ పరిస్థితిలో వారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి 24 గంటలూ పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యు.జి.సి.
Shri Nishank called educational fraternity as Corona Warriors because in this extraordinary situation they are working round the clock to provide quality education to students.
అసాధారణ పరిస్థితి ఎదురైనప్పుడు, అసాధారణ ప్రయత్నాలు అవసరమనీ, సమిష్టి కృషితో, మనం మెరుగైన పనితీరును ప్రదర్శించడంతో పాటు, భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన ఫలితాలను సాధించడానికి కూడా అవి సహాయపడతాయని, ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
The Finance Minister stated that extraordinary situation requires extraordinary efforts and with collective efforts, we will not only perform better but also help the Indian economy to achieve better results.
అసాధారణ పరిస్థితికి అసాధారణ ప్రయత్నాలు అవసరమని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. సమిష్టి ప్రయత్నాలతో, మనం మెరుగైన పనితీరును కనబరచడంతో పాటు, భారత ఆర్థిక వ్యవస్థ మంచి ఫలితాలను సాధించడానికి కూడా సహాయం చేయగలుగుతామని ఆమె సూచించారు.
The Finance Minister stated that extraordinary situation requires extraordinary efforts and with collective efforts, we will not only perform better but also help the Indian economy to achieve better results.
సమావేశానికి అమెరికా తరఫున సహాధ్యక్షత వహించిన టాయ్ క్లెట్ మాట్లాడుతూ,..కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఉభయదేశాల మధ్య వెల్లడైన అసాధారణ సహకారం,..ఇకపై కూడా కొనసాగుతుందని, మౌలిక సదుపాయాల నిర్మాణం, ద్వైపాక్షిక పెట్టుబడుల పెంపుదల, ఉద్యోగాల సృష్టి వంటి అంశాల్లో సహకారం కొనసాగుతుందని అన్నారు.
The US Co-Chair, Mr. Taiclet hoped that the extraordinary cooperation between the two countries during the Covid19 pandemic would continue in areas of building infrastructure, increasing bilateral investments, and generating jobs.
ప్రపంచ స్థిరత్వం.. భద్రత.. ఆర్థిక శ్రేయస్సు ఉమ్మడి ప్రయోజన చోదకాలుగా భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో అసాధారణ వేగం: పీయూష్ గోయల్ భారత-అమెరికా సీఈవోల వేదిక 2020 జూలై 14న దూరవాణి మాధ్యమంద్వారా సమావేశమైంది.
For details: Shri PiyushGoyal reiterates the extraordinary momentum developed in the India-US bilateral ties, driven by strong shared interests in promoting global stability, security and economic prosperity The India-U.S. CEO Forum was held on 14th July 2020, through a telephonic conference.
కాగా, ప్రపంచ స్థిరత్వం.. భద్రత.. ఆర్థిక శ్రేయస్సు ఉమ్మడి ప్రయోజన చోదకాలుగా భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో అసాధారణ వేగం కనిపిస్తున్నదని శ్రీ పీయూష్ గోయల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
Shri Goyal reiterated the extraordinary momentum developed in the India-US bilateral ties, driven by strong shared interests in promoting global stability, security and economic prosperity.
అసాధారణ విజయాన్ని ముందుకు తీసుకెళ్లి, ఎస్బిఎం (జి) రెండవ దశ ఈ సంవత్సరారంభంలో ప్రారంభమైంది. ఇది ఓడిఎఫ్ స్థిరత్వం, ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ (ఎస్ఎల్డబ్ల్యూఎం) పై దృష్టి పెడుతుంది.
Taking forward the extraordinary success, Phase II of the SBM (G) was launched early this year, which focuses on ODF sustainability and Solid and Liquid Waste Management (SLWM).
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…