The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
His disciples remembered that it was written Zeal for your house will eat me up
ఆయన శిష్యులు నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి
As it is written I have made you a father of many nations This is in the presence of him whom he believed God who gives life to the dead and calls the things that are not as though they were
తాను విశ్వసించిన దేవుని యెదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట అతడు మనకందరికి తండ్రియైయున్నాడుఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది
Even as it is written Jacob I loved but Esau I hated
ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది
And how will they preach unless they are sent As it is written How beautiful are the feet of those who preach the Good News of peace who bring glad tidings of good things
For whatever things were written before were written for our learning that through patience and through encouragement of the Scriptures we might have hope
ఏల యనగా ఓర్పువలనను లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి న వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి
For whatever things were written before were written for our learning that through patience and through encouragement of the Scriptures we might have hope
ఏల యనగా ఓర్పువలనను లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి
and that the Gentiles might glorify God for his mercy As it is written Therefore will I give praise to you among the Gentiles and sing to your name
అందు విషయమై ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది
Now all these things happened to them by way of example and they were written for our admonition on whom the ends of the ages have come
ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను
Then saith Jesus unto them All ye shall be offended because of me this night for it is written I will smite the shepherd and the sheep of the flock shall be scattered abroad
అప్పుడు యేసు వారిని చూచిఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు ఏలయనగాగొఱ్ఱల కాపరిని కొట్టుదును మందలోని గొఱ్ఱలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా
And Jesus saith unto them All ye shall be offended because of me this night for it is written I will smite the shepherd and the sheep shall be scattered
అప్పుడు యేసు వారిని చూచిమీరందరు అభ్యంతర పడెదరు గొఱ్ఱల కాపరిని కొట్టుదును గొఱ్ఱలు చెదరి పోవును అని వ్రాయబడియున్నది గదా
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…