The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
and set up false witnesses who said This man never stops speaking blasphemous words against this holy place and the law
అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి వారుఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మ శాస్త్రమునకును విరోధముగా వ
They threw him out of the city and stoned him The witnesses placed their garments at the feet of a young man named Saul
పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి రాళ్లు రువి్వ చంపిరి సాక్షులు సౌలు అను ఒక ¸°వనుని పాదములయొద్ద తమ వస్త్రములు పెట్టిరి
Fight the good fight of faith Lay hold of the eternal life to which you were called and you confessed the good confession in the sight of many witnesses
విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్యజీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి
I will give power to my two witnesses and they will prophesy one thousand two hundred sixty days clothed in sackcloth
నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు
And set up false witnesses which said This man ceaseth not to speak blasphemous words against this holy place and the law
అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి వారుఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మ శాస్త్రమునకును విరోధముగా వ
Fight the good fight of faith lay hold on eternal life whereunto thou art also called and hast professed a good profession before many witnesses
విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్యజీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి
'Whoever kills any person the murderer shall be slain at the mouth of witnesses but one witness shall not testify against any person that he die
ఎవడైనను ఒకని చావగొట్టిన యెడల సాక్షుల నోటిమాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను ఒక సాక్షిమాటమీదనే యెవనికిని మరణశిక్ష విధింప కూడదు
One witness shall not rise up against a man for any iniquity or for any sin in any sin that he sins at the mouth of two witnesses or at the mouth of three witnesses shall a matter be established
ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని యే పాపమునుగూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును
Joshua said to the people You are witnesses against yourselves that you have chosen Yahweh yourselves to serve him They said We are witnesses
అప్పుడు యెహో షువమీరు యెహోవానే సేవించెదమని ఆయనను కోరు కొన్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై యున్నా రనగా వారుమేము సాక్షులమే అనిరి
Boaz said to the elders and to all the people You are witnesses this day that I have bought all that was Elimelech's and all that was Chilion's and Mahlon's from the hand of Naomi
బోయజుఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లో నుకును కలిగినది యావత్తును నయోమి చేతినుండి సంపా దించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై యున్నారు
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…