The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
and shall not turn aside from any of the words which I command you this day to the right hand or to the left to go after other gods to serve them
అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు
Therefore the children of Israel can't stand before their enemies They turn their backs before their enemies because they have become devoted for destruction I will not be with you any more unless you destroy the devoted things from among you
కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులయెదుట నిలువలేక తమ శత్రువుల యెదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైనవారు మీ మధ్యనుండకుండ మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను
When your people Israel are struck down before the enemy because they have sinned against you if they turn again to you and confess your name and pray and make supplication to you in this house
మరియు ఇశ్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపముచేయుటచేత తమ శత్రువులయెదుట మొత్తబడి నప్పుడు వారు నీతట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని యీ మందిరమందు నిన్నుగూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్ల
When the sky is shut up and there is no rain because they have sinned against you if they pray toward this place and confess your name and turn from their sin when you afflict them
వారు నీ దృష్టియెదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియ కున్నప్పుడు వారు ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమపెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచి పెట్టి తిరిగినయెడల
yet if they shall repent themselves in the land where they are carried captive and turn again and make supplication to you in the land of their captivity sayingWe have sinned we have done perversely and have dealt wickedly
వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పు కొనిమేము పాపముచేసితివిు దోషులమైతివిు భక్తిహీనముగా నడచితివిు అని ఒప్పుకొని
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…