The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
It has now been decided to do away with this restriction and allow foreign airlines to invest up to 49% under approval route in Air India subject to the conditions that:
ఈ పరిమితిని తొలగించాలని మరియు దిగువన పేర్కొన్న షరతులకు లోబడి ఏర్ ఇండియా లో 49% వరకు పెట్టుబడిని అప్రూవల్ రూట్ ద్వారా పెట్టేందుకు విదేశీ ఏర్ లైన్స్ ను అనుమతించాలని ఇప్పుడు నిర్ణయించడమైంది:
FDI policy on Pharmaceuticals sector inter-alia provides that definition of medical device as contained in the FDI Policy would be subject to amendment in the Drugs and Cosmetics Act.
ఔషధ రంగంతో ముడిపడిన ఎఫ్ డిఐ విధానం లో- ఇతర విషయాలతో పాటు- వైద్య సంబంధిత పరికరానికిచ్చినటువంటి నిర్వచనం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్టు లోని సవరణల కు లోబడి ఉంటుందని పేర్కొన్నారు.
The calendar is subject to change, if circumstances so warrant, including for reasons such as intervening holidays.
సెలవులు జోక్యం చేసుకోవడం వంటి కారణాలతో సహా పరిస్థితులు అవసరమైతే క్యాలెండర్ మార్పుకు లోబడి ఉంటుంది.
Banks are expected to provide the subordinate-debt to promoters of such MSMEs equal to 15 of his existing stake in the unit subject to a maximum of Rs 75 lakhs.
అటువంటి ఎమ్.ఎస్.ఎం.ఈ.ల ప్రమోటర్లకు యూనిట్లో ప్రస్తుతం ఉన్న 15% వాటాకు సమానంగా గరిష్టంగా 75 లక్షల రూపాయలకు లోబడి బ్యాంకులు సబార్డినేట్-రుణాన్ని అందించాలని భావిస్తున్నాయి.
Competent Authority for examining FDI proposals from countries of concern Pharmaceuticals: FDI policy on Pharmaceuticals sector inter-alia provides that definition of medical device as contained in the FDI Policy would be subject to amendment in the Drugs and Cosmetics Act.
ఆందోళనకారక దేశాల నుండి వచ్చే ఎఫ్ డిఐ ప్రతిపాదనలను పరిశీలించేందుకు సమర్ధాధికార సంస్థ: ఔషధాలు: ఔషధ రంగంతో ముడిపడిన ఎఫ్ డిఐ విధానం లో- ఇతర విషయాలతో పాటు- వైద్య సంబంధిత పరికరానికిచ్చినటువంటి నిర్వచనం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్టు లోని సవరణల కు లోబడి ఉంటుందని పేర్కొన్నారు.
The incentives would be subject to annual ceilings communicated in the approval letter.
ప్రోత్సాహకాలు ఆమోదం లేఖలో తెలియజేసే వార్షిక పరిమితికి లోబడి ఉంటాయి.
(b) The reimbursement shall be claimed as per actual cost of pulse oximeter, subject to a ceiling of Rs 1,200.
(బి) పల్స్ ఆక్సిమీటర్ యొక్క వాస్తవ ధర ప్రకారం ఆ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. అయితే, ఇది 1,200 రూపాయల గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…