The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
There is no scope to provide assistance directly to private entrepreneurs/Cooperative bodies/Joint ventures for large scale plantation.
అందువల్ల పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టే – ప్రయివేటు పారిశ్రామిక వేత్తలు / కార్పొరేట్ సంస్థలు / భాగస్వామ్య వెంచర్లకు నేరుగా సహాయం అందించడానికి అవకాశం లేదు.
The scope of our partnership today stretches from agriculture to industry and innovation; trade to tourism; environment to energy; films to football; skill development to smart cities; and from fighting corruption and money laundering to securing our societies.
ఇవాళ మన భాగస్వామ్యపు పరిధి వ్యవసాయం నుండి పారిశ్రామిక రంగానికీ మరియు ఆవిష్కరణకూ; వాణిజ్యం నుండి పర్యాటక రంగానికీ; పర్యావరణం నుండి ఇంధన రంగానికీ; చలనచిత్రాల నుండి ఫుట్‌బాల్‌కూ; నైపుణ్యాల అభివృద్ధి నుండి స్మార్ట్ సిటీలకూ; లంచగొండితనం మరియు మనీ లాండరింగ్‌కు వ్యతిరేకంగా జరిపే పోరాటం నుండి మన సమాజాల రక్షణ వరకు విస్తరించింది.
Constitution of an Empowered Group of Secretaries headed by CEO, NITI Aayog with Secretary, Ministry of Civil Aviation, Secretary, Department of Economic Affairs and Secretary, Department of Expenditure to decide on any issue falling beyond the scope of PPPAC.
పిపిపిఏసి పరిధి దాటి ఉన్న ఏ అంశాలనైనా నిర్ణయించడానికి - నీతీ ఆయోగ్ సీఈవో అధ్యక్షతన - పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, వ్యయ శాఖ కార్యదర్శులతో ఒక కార్యదర్శుల సాధికార బృందం ఏర్పాటు.
Constitution of an Empowered Group of Secretaries headed by CEO, NITI Aayog with Secretary, Ministry of Civil Aviation, Secretary, Department of Economic Affairs and Secretary, Department of Expenditure to decide on any issue falling beyond the scope of PPPAC.
ii. పిపిపిఏసి పరిధి దాటి ఉన్న ఏ అంశాలనైనా నిర్ణయించడానికి – నీతీ ఆయోగ్ సీఈవో అధ్యక్షతన – పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, వ్యయ శాఖ కార్యదర్శులతో ఒక కార్యదర్శుల సాధికార బృందం ఏర్పాటు.
The scope of BUR is to provide an update to India’s first BUR to UNFCCC.
i. వాతావరణ మార్పు విషయంలో నెరవేర్చిన బాధ్యతలకు సంబంధించి ఇదివరకు సమర్పించిన తొలి ప్రగతి నివేదిక (BUR)కు అదనపు నివేదనగా రెండో ద్వైవార్షిక నివేదిక పరిగణనలోకి వస్తుంది.
The idea is that there should be a development of individuals and their personalities, the limited scope of thinking must expand and cover not only the whole society but, in fact, the whole universe.
వ్యక్తి వ్యక్తిత్వ పరిధిని విస్తరించడానికి, పరిమితమైన తన ఆలోచనా వలయాన్ని సమాజం నుండి బ్రహ్మాండం దాకా విస్తృతపరిచేందుకు ఈ పండుగలు ఉపయోగపడుతున్నాయి.
There is no scope for any confrontation or tension with any constitutional institution.
ఇందులో ఏ రాజ్యాంగ వ్యవస్థతో ఎటువంటి ఘర్షణకు గాని, ఉద్రిక్తతలకు గాని తావు లేదు.
Prime Minister listed the major reforms announced under AatmaNirbhar Bharat campaign like expanding the scope of definition of MSMEs, arranging special funds to support MSMEs, decision related to IBC, creation of Project Development Cells for fast tracking of investments.
ల నిర్వచనం యొక్క పరిధిని విస్తరించడం, ఎం.ఎస్.ఎం.ఈ. లకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయడం, ఐ.బి.సి.కి సంబంధించిన నిర్ణయం, పెట్టుబడులను వేగవంతం చేయడానికి ప్రాజెక్టు అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటుచేయడం వంటి ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారంలో ప్రకటించిన ప్రధాన సంస్కరణలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు.
This is expected to significantly enhance the scope of bilateral trade.
ఇది ద్వైపాక్షిక వాణిజ్యం యొక్క పరిధిని గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నాము.
The revised version is more user friendly and the scope of the app has also been enhanced.
ఇది రైతులకు మరింత సహాయకారి మరియు దీని పరిధి కూడా విస్తృతంచేయబడింది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…