The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
If therefore you have not been faithful in the unrighteous mammon who will commit to your trust the true riches
కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయ ములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును
Now if their fall is the riches of the world and their loss the riches of the Gentiles how much more their fullness
వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును
If therefore ye have not been faithful in the unrighteous mammon who will commit to your trust the true riches
కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయ ములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును
Now if the fall of them be the riches of the world and the diminishing of them the riches of the Gentiles how much more their fulness
వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును
The eyes of your understanding being enlightened that ye may know what is the hope of his calling and what the riches of the glory of his inheritance in the saints
ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలిసికొనవలెనని
Both riches and honor come from you and you rule over all and in your hand is power and might and it is in your hand to make great and to give strength to all
ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే
Hezekiah had exceeding much riches and honor and he provided him treasuries for silver and for gold and for precious stones and for spices and for shields and for all kinds of goodly vessels
హిజ్కియాకు అతివిస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను అతడు వెండి బంగార ములను రత్నములను సుగంధద్రవ్యములను డాళ్లను నానా విధములగు శ్రేష్ఠమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను
Haman recounted to them the glory of his riches the multitude of his children all the things in which the king had promoted him and how he had advanced him above the princes and servants of the king
తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తన్ను ఘనపరచి రాజు క్రిందనుండు అధిపతులమీదను సేవకులమీదను తన్ను ఏలాగున పెద్దగాచేసెనో దానిని గూర్చియు వారితో మాటలాడెను
Behold these are the wicked Being always at ease they increase in riches
ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…