The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Better is the end of a thing than its beginning The patient in spirit is better than the proud in spirit
కార్యారంభముకంటె కార్యాంతము మేలు అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు
The National Strategic Plan for TB elimination is backed by funding of over 12,000 crore rupees over the next three years to ensure every TB patient has access to quality diagnosis, treatment, and support.
ప్రతి క్షయవ్యాధి రోగికి నాణ్యమైన రోగ నిర్ణయం, చికిత్స మరియు మద్దతు లభించేటట్టు చూడడానికి రానున్న మూడు సంవత్సరాలలో క్షయవ్యాధి నిర్మూలనకు ఉద్దేశించిన జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక (ఎన్ఎస్ పి)కి 12,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
This will lead to timely treatments, improvements in health outcomes, patient satisfaction, improvement in productivity and efficiency, job creation thus leading to improvement in quality of life.
దీనితో సకాలంలో చికిత్స అందడానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి, రోగి సంతృప్తికి , ఉత్పాదకత, సామర్ధ్యం పెంపునకు, ఉపాధి కల్పనకు, మొత్తంగా జీవన నాణ్యత పెంపునకు దోహదపడుతుంది.
But if the patient is hopeful, then even an average doctor can cure him.
రోగి ఆశావహ దృక్పథంతో ఉంటే, సగటు వైద్యుడు కూడా అతడికి రోగాన్ని నయం చేయగలుగుతాడు.
Mumbai Police identifies Keralites who had stayed with 1st Covid patient from Dharavi all of them attended Delhi TJ meet.
కాగా, తొలి కోవిడ్-19 రోగితో కొంతకాలం కలసి ఉన్న కేరళీయులను ముంబై పోలీసులు ధారవి ప్రాంతంలో గుర్తించారు.
"Medical grade oxygen-enriched air is needed in a variety of patient care settings including COVID-19 situations where the global experience is about 14 infections require some kind of respiratory support, but only about 4 need ICU based ventilators.
"మెడికల్ గ్రేడ్ గలిగి ఆక్సిజన్-సుసంపన్నమైన గాలి కోవిడ్-19 వంటి పరిస్థితులతో రోగి సంరక్షణకు అవసరమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుభవం చుస్తే 14% ఇన్ఫెక్షన్లకు కొన్ని శ్వాసకోశ పద్ధతులు అవసరం అవుతాయి. అయితే 4% మందికి మాత్రమే ఐసియు ఆధారిత వెంటిలేటర్లు అవసరం.
Tripura CM informed that condition of the only positive patient is stable.
త్రిపురలో ఏకైక కోవిడ్-19 రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.
Districts have been asked to use AIIMS Call Centre and perform patient clinical management as per protocol and strive to see that no COVID-19 case gets converted into fatality.
ఏ.ఐ.ఐ.ఎం.ఎస్. కాల్ సెంటర్ల సహకారంతో జిల్లా స్థాయిలో ప్రతి రోగి క్లినికల్ యజమాన్యాన్నీ ప్రతీ రోజూ పర్యవేక్షించాలి.
However, detailed metabolome or proteome investigation of COVID-19 patient clinical samples needs to be done to provide novel cues of COVID-19 severity.
కానీ,కోవిడ్ -19 తీవ్రతకు సంబంధించి నోవెల్ క్యూలను అందించడానిఇక , కోవిడ్ -19 కు సంబంధించి వివరణాత్మక జీవక్రియ లేదా ప్రోటీమ్ పరిశోధన, దానితోపాటు రోగి క్లినికల్ నమూనాల పరిశీలన చేయవలసి ఉంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…