The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Return to her just as she returned and repay her double as she did and according to her works In the cup which she mixed mix to her double
అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి
So there was very severe hail and lightning mixed with the hail such as had not been in all the land of Egypt since it became a nation
ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహు బలమైన వాయెను ఐగుప్తు దేశమం దంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు
unleavened bread unleavened cakes mixed with oil and unleavened wafers anointed with oil you shall make them of fine wheat flour
ఒక కోడెదూడను కళంకములేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసి కొనుము
and a basket of unleavened bread cakes of fine flour mixed with oil and unleavened wafers anointed with oil and their meal offering and their drink offerings
గంపెడు పొంగని పిండి అనగా గోధమపిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణ ముగా యెహోవాయొద్దకు తేవలెను
gave his offering one silver platter the weight of which was one hundred thirty shekels one silver bowl of seventy shekels after the shekel of the sanctuary both of them full of fine flour mixed with oil for a meal offering
నూటముప్పది తులముల యెత్తు గల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని
'On the Sabbath day two male lambs a year old without blemish and two tenth parts of an ephah of fine flour for a meal offering mixed with oil and the drink offering of it
విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱపిల్లలను నైవేద్యరూపముగాను దాని పానార్పణము గాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను
and three tenth parts of an ephah of fine flour for a meal offering mixed with oil for each bull and two tenth parts of fine flour for a meal offering mixed with oil for the one ram
నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను నూనెతో కలపబడి తూమెడు పిండిలో రెండు పదియవ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయ వలెను
and three tenth parts of an ephah of fine flour for a meal offering mixed with oil for each bull and two tenth parts of fine flour for a meal offering mixed with oil for the one ram
నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను నూనెతో కలపబడి తూమెడు పిండిలో రెండు పదియవ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయ వలెను
and their meal offering fine flour mixed with oil three tenth parts for each bull two tenth parts for the one ram
నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవ వంతులను ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…