The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Now there is at Jerusalem by the sheep market a pool which is called in the Hebrew tongue Bethesda having five porches
యెరూషలేములో గొఱ్ఱల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు దానికి అయిదు మంటపములు కలవు
On great waters the seed of the Shihor the harvest of the Nile was her revenue She was the market of nations
షీహోరు నది ధాన్యము నైలునది పంట సముద్రముమీద నీలోనికి తేబడుచుండెను తూరువలన జనములకు లాభము వచ్చెను
SayingWhen will the new moon be gone that we may sell grain And the Sabbath that we may market wheat making the ephah small and the shekel large and dealing falsely with balances of deceit
తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొను వారలారా
Export of iron ore under the LTAs would help to strengthen India’s bilateral ties with long-standing partner countries, Japan and South Korea secure an export market and result in inflow of foreign exchange.
ఎల్టిఎ లలో భాగంగా ఇనుప ఖనిజం ఎగుమతి వల్ల భారతదేశానికి చిరకాల భాగస్వామ్య దేశాలైన జపాన్ మరియు దక్షిణ కొరియా లతో ద్వైపాక్షిక బంధాలను పటిష్టం చేయడంతో పాటు ఒక భద్రమైన ఎగుమతి విపణి ఏర్పడటానికి తోడ్పడగలదు; తత్ఫలితంగా విదేశీ మారక ద్రవ్య ప్రవాహానికి మార్గాన్ని ఏర్పరచగలదు కూడా.
India remains an attractive market for energy companies with energy demand expected to more than double by 2040.
2040వ సంవత్సరానికల్లా శక్తి డిమాండు రెట్టింపు కు మించవచ్చన్న అంచనా తో భారతదేశం శక్తి కంపెనీ లకు ఒక ఆకర్షణీయ విపణి లాగా ఉంది.
It is a good platform to reflect on how global shifts, transitions, policies and new technologies will influence market stability and future investments in the sector.
ఈ రంగం లో భావి పెట్టుబడుల ను మరియు విపణి స్థిరత్వాన్ని ప్రభావితం చేయడం లో నూతన సాంకేతిక పరిజ్ఞానాలు, విధానాలు, సంధి కాలాలు ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తాయో అనేది అవగాహన చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక గా నిలుస్తోంది.
The Prime Minister said that medicines are available at fifty to ninety percent lower price than the market rates at Jan Aushadi Kendras.
మందులు వాటి యొక్క విపణి ధరల కన్నా 50 నుండి 90 శాతం తక్కువ ధరల లో జన్ ఔషధీ కేంద్రాల లో దొరుకుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.
It will promote understanding of best practices in food processing in the two countries and will help in improving the food processing sector as well as improved market access, leading to equity and inclusiveness.
ఇది రెండు దేశాల లో ఫూడ్ ప్రాసెసింగ్ లో అత్యుత్తమ పద్దతుల ను అవగాహన చేసుకొనేందుకు ప్రోత్సాహకారి కావడం తో పాటు విపణి లభ్యత ను మెరుగుపరచి, ఈక్విటీ కి మరియు సమ్మిళితత్వాని కి దారి తీస్తుంది.
Our domestic market has been fragmented.
మన దేశీయ విపణి భిన్న శకలాలుగా విడిపోయి ఉంది.
Increased availability of the NSSF loan to Gol may reduce the Gol’s market borrowings.
ఇలా అందుబాటులో గల నిధి నుండి కేంద్రానికి అందే రుణం వల్ల ద్రవ్య విపణి నుండి రుణాలు తీసుకునే అవసరం తప్పుతుంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…