The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He spoke of the measures taken to provide affordable healthcare to the poor, including Jan AushadhiKendras.
జన్ ఔషధి కేంద్రాలతో సహా పేదలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణను సమకూర్చేందుకు తీసుకున్న చర్యలను గురించి ఆయన చెప్పుకొచ్చారు.
Collaboration may occur through several means, including joint research projects, joint R&D, joint workshops, Research and Technology exchange including exchange of domain experts.
సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, సంయుక్త పరిశోధన, అభివృద్ధి, సంయుక్త కార్యశాలలు, పరిశోధన సాంకేతిక పరిజ్ఞనాన్ని పరస్పరం అందిపుచ్చుకోవడం, ఆయా రంగాల నిపుణుల మార్పిడి తదితర రంగాలలో పలు విధాలుగా ఉభయ దేశాలు సహకరించుకోనున్నాయి.
Earlier today at Hazaribagh in Jharkhand, the PM said thatit is this land of Jharkhand that witnessed the launch of Ayushman Bharat Yojana that has benefitted lakhs of people across India including thousands from Jharkhand.
ప్రధాన మంత్రి అదే రోజు న అంతక్రితం ఝార్ఖండ్ లోని హజారీబాగ్ లో మాట్లాడుతూ, ఝార్ఖండ్ నివాసుల లో వేల మంది సహా దేశ వ్యాప్తం గా లక్షలాది ప్రజానీకాని కి లబ్ది ని చేకూర్చిన ఆయుష్మాన్ భారత్ యోజన ఆరంభమైంది ఝార్ఖండ్ లోనే అన్నారు.
India is blessed with well- developed systems of traditional medicine including medicinal plants, which hold tremendous potential in the global health scenario.
భారతదేశంలో వైద్యానికి పనికి వచ్చే మొక్కలు సహా చక్కగా అభివృద్ధి పరచబడిన సాంప్రదాయక వైద్య పద్ధతులు ఒక వారసత్వంగా లభించాయి.
To promote development of agricultural value chain and fisheries, including aquaculture, by improving the investment environment for Japanese companies.
చేపలు/రొయ్యల పెంపకం తో సహా మత్స్య పరిశ్రమ, ఇంకా అగ్రికల్చరల్ వేల్యూ చైన్ ల అభివృద్ధి ని ప్రోత్సహించడం కోసం జపాన్ కు చెందిన కంపెనీల కు పెట్టుబడి కి అనువైన వాతావరణాన్ని మెరుగుపరచడానికి
To promote research partnership in areas such as Electronics, Sensors, High Speed Vision, Robotics, Advanced Manufacturing including Mechatronics, Environmental Research, Intelligent Transportation, etc.
ఎలక్ట్రానిక్స్, సెన్సర్స్, హై స్పీడ్ విజన్, రోబోటిక్స్, మెకాట్రానిక్స్ సహా అడ్వాన్స్ డ్ మాన్యుఫాక్చరింగ్, పర్యావరణ సంబంధిత పరిశోధన, ఇంటెలిజెంట్ ట్రాన్స్ పోర్టేశన్ తదితర రంగాల లో పరిశోధన కు ఉద్దేశించిన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి
To promote research partnership in areas like Renewable Energy, Electronics including Robotics/IoT, Advanced Materials, etc.
నవీకరణ యోగ్య శక్తి, రోబోటిక్స్/ఐఒటి అడ్వాన్స్ డ్ మెటీరియల్స్ సహా ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల లో పరిశోధన సంబంధిత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి
He discussed with them, some of the elements of good governance, including Jan Bhagidaari, information flows, optimal utilisation of resources, and people’s trust in governance.
ప్రజల భాగస్వామ్యం, సమాచారం అందజేత, వనరుల గరిష్ట వినియోగం తో పాటు పాలన పట్ల ప్రజల విశ్వసనీయత తో సహా సుపరిపాలనలో కొన్ని అంశాల పై వారి తో ఆయన చర్చ జరిపారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…