The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
being only with meats and drinks and various washings fleshly ordinances imposed until a time of reformation
ఇవి దిద్దు బాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి అన్నపాన ములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబం ధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి
Which stood only in meats and drinks and divers washings and carnal ordinances imposed on them until the time of reformation
ఇవి దిద్దు బాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి అన్నపాన ములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబం ధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి
In order to protect the country, and each of its citizens, from midnight tonight, a complete ban is being imposed on people from stepping out of their homes.
దేశాన్ని రక్షించడం కోసం, దేశంలోని ప్రతి ఒక్క పౌరుడిని రక్షించడం కోసం ఈ అర్ధరాత్రి నుంచి ప్రజలు తమ ఇళ్ళనుంచి బయటకు రావడంపై పూర్తి నిషేధం విధించడం జరుగుతోంది.
Commencement of Aadhaar update services through CSC also comes across as a big relief during the lockdown restrictions imposed to prevent spread of COVID19.
కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్ డౌన్ పరిమితుల సమయంలో సి.ఎస్.సి. ద్వారా ఆధార్ నవీకరణ సేవలను ప్రారంభించడం కూడా పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.
During the nationwide lockdown which was imposed from March 24, 2020 in view of COVID-19, the government had decided that doctors treating COVID patients would be provided free of cost boarding and lodging facilities at these tourist complexes.
కరోనా వైరస్ విజృంభణ ఫలితంగా 2020 మార్చి 24నుంచి దేశవ్యాప్త దిగ్బంధం విధించిన తర్వాత కోవిడ్ రోగులకు చికిత్సచేసే వైద్యులకు పర్యాటక సముదాయాలలో ఉచిత భోజన-వసతి సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
State Road Transport Corporation to resume inter-state bus services between Andhra Pradesh and Karnataka today as the restrictions imposed from July 15th to 22nd has ended.
ఇక జూలై 15 నుంచి 22 వరకు విధించిన ఆంక్షలు ముగియడంతో రాష్ట్ర రహదారి రవాణా సంస్థ ఆంధ్రప్రదేశ్-కర్ణాటక మార్గంలో అంతర్రాష్ట్ర బస్సులను ఇవాళ తిరిగి ప్రారంభించింది.
Due to the restrictions imposed in view of the Covid-19 epidemic, the supplies to hotels and restaurants by private as well as cooperatives have been affected.
కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని విధించిన ఆంక్షల కారణంగా, హోటళ్ళు మరియు రెస్టారెంట్లకు ప్రైవేటు మరియు సహకార సంస్థల సరఫరా దెబ్బతింది.
To meet the requirements of the lockdown imposed due to COVID 19 pandemic, NTPC Learning and Development (LD) strategy has been customised for enriching employees through intensive digitisation and online training, enabling them to avail these services from anywhere.
కోవిడ్-19 సందర్భంగా దిగ్బంధం విధించిన నేపథ్యంలో అవసరాలకు తగినట్లు అవకాశాలను మలచుకోవడం కోసం ఈ వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా ఉద్యోగుల ప్రతిభకు మెరుగుపెట్టే రీతిలో డిజిటైజేషన్, ఆన్లైన్ శిక్షణద్వారా ‘అభ్యాస-అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించుకుంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…