The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Regarding the joint lunar polar exploration mission between ISRO and JAXA, both sides will continue the joint study to start the development immediately with the target of launching the mission in early 2020s.
2020 సంవత్సరం ప్రారంభంలో ఇస్రో మరియు జెఎఎక్స్ ఎ కలసి చంద్ర ధ్రువ అన్వేషణ చేపట్టడం కోసం ఉమ్మడి అధ్యయనాన్ని ప్రారంభించడం ద్వారా ఇరుపక్షాలు తక్షణ అభివృద్ధికి పాటుపడుతాయి.
28. The Indian side invited Qatar to invest in India’s exploration & production sector by bidding for the exploration blocks in India under the new “Hydrocarbon Exploration and Licensing” Policy and “Discovered Small Fields” Policy.
28. కొత్త ”హైడ్రోకార్బన్ అన్వేషణ , లైసెన్సింగ్” విధానం, చిన్న క్షేత్రాల అన్వేషణ విధానం కింద వేలం ద్వారా భారతదేశం లో బ్లాకుల అన్వేషణ కోసం భారతదేశం లోని అన్వేషణ, ఉత్పత్తి రంగంలో పెట్టుబడుల కోసం భారతదేశం కతర్ ను ఆహ్వానించింది.
vii. Provisions for inviting private investment in exploration through attractive revenue sharing models.
7. ఆకర్షణీయమైన ఆదాయ పంపకం నమూనాలను అనుసరించడం ద్వారా అన్వేషణ కార్యకలాపాలలోకి ప్రైవేట్ పెట్టుబడిని ఆహ్వానించేటట్లుగా నిబంధనలను రూపొందించారు.
The issues related to reforms in auction structure, efficient institutional arrangements, participation of private sector in exploration and mining, making public sector more competitive as well as broad-basing the community development activities through the Mineral Development Fund were also deliberated.
వేలం వ్యవస్థలో సంస్కరణలు, సమర్థవంతమైన సంస్థాగత ఏర్పాట్లు, గనుల అన్వేషణ ,మైనింగ్‌లో ప్రైవేటు రంగాల భాగస్వామ్యం, ప్రభుత్వ రంగాన్ని మరింత పోటీగా మార్చడంతో పాటు ఖనిజ అభివృద్ధి నిధి ద్వారా సమాజ అభివృద్ధి కార్యకలాపాలను విస్తృతంగా చేపట్టడం వంటి అంశాలు కూడా చర్చించారు.
These reforms will allow ISRO to focus more on research and development activities, new technologies, exploration missions and human spaceflight programme.
ఈ సంస్కరణలు ఇస్రో పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాలతో పాటుగా కొత్త సాంకేతికతలు, అన్వేషణ మిషన్లు మరియు మానవ రహిత అంతరిక్ష ప్రయాణ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి అనుమతిస్తుంది.
Some of the planetary exploration missions will also be opened up to private sector through an announcement of opportunity mechanism.
‘అవకాశాల ప్రకటన’ విధానం ద్వారా కొన్ని గ్రహాల అన్వేషణ కార్యకలాపాలను కూడా ప్రయివేటు రంగానికి తెరవబడతాయి.
Some of the planetary exploration missions will also be opened up to private sector through an announcement of opportunity mechanism.
‘అవకాశాల ప్రకటన’ విధానం ద్వారా కొన్ని గ్రహాల అన్వేషణ కార్యకలాపాలను కూడా ప్రయివేటు రంగానికి తెరవబడతాయి.
In the present scenario of coal sector, there has been dominance of public sector companies both in exploration and mining of coal.
ప్రస్తుతం బొగ్గు రంగంలో అన్వేషణ మరియు మైనింగ్ రెండింటిలో నూ ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది.
His skillful exploration strategy resulted in large scale augmentation of uranium resources in Tummalapalle and Koppunuru in Andhra Pradesh Peddagattu and Chitrial in parts of Telangana.
ఆయన అనుసరించినటువంటి నైపుణ్యభరితమైన అన్వేషక వ్యూహం ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తుమ్మల పల్లి మరియు కొప్పునూరు, తెలంగాణ లోని పెద్దగట్టు మరియు చిత్రియాల్ లో పెద్ద ఎత్తున యురేనియమ్ వనరులను వృద్ధి చేయడం సాధ్యమైంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…