The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Jesus said to him I am the way the truth and the life No one comes to the Father except through me
యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు
While I was with them in the world I kept them in your name Those whom you have given me I have kept None of them is lost except the son of destruction that the Scripture might be fulfilled
నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు
They therefore who were scattered abroad by the oppression that arose about Stephen traveled as far as Phoenicia Cyprus and Antioch speaking the word to no one except to Jews only
స్తెఫను విషయములో కలిగిన శ్రమనుబట్టి చెదరి పోయినవారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫేనీకే కుప్ర అంతియొకయ ప్రదేశములవరకు సంచరించిరి
Paul said I pray to God that whether with little or with much not only you but also all that hear me this day might become such as I am except for these bonds
అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను
Let every soul be in subjection to the higher authorities for there is no authority except from God and those who exist are ordained by God
ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి
And I say unto you Whosoever shall put away his wife except it be for fornication and shall marry another committeth adultery and whoso marrieth her which is put away doth commit adultery
మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నా డనియు విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పు చున్నానని వారితోననెను
He went away again the second time and prayed saying O my Father if this cup may not pass away from me except I drink it thy will be done
మరల రెండవమారు వెళ్లినా తండ్రీ నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగి పోవుట సాధ్యముకానియెడల నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి
But he said unto them Give ye them to eat And they said We have no more but five loaves and two fishes except we should go and buy meat for all this people
ఆయనమీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారుమనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి
Jesus answered Thou couldest have no power at all against me except it were given thee from above therefore he that delivered me unto thee hath the greater sin
అందుకు యేసుపైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను
And Paul said I would to God that not only thou but also all that hear me this day were both almost and altogether such as I am except these bonds
అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…