The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He added that a strong aviation sector also gives more economic opportunities.
పటిష్టమైన విమానయాన రంగం మరిన్ని ఆర్థిక అవకాశాలను ప్రసాదిస్తుందని కూడా ఆయన అన్నారు.
The partnerships you have forged and the networks you have created are energizing the economic growth stories in each BRICS country.
మీరు ఏర్పరిచిన భాగస్వామ్యాలు, మీరు నిర్మించినటువంటి నెట్ వర్క్ లు బ్రిక్స్ లో ప్రతి ఒక్క దేశంలోను ఆర్థిక వృద్ధికి ఊతాన్ని ఇస్తున్నాయి.
Acknowledgingtheneed to maintain maritime safety and security for peace, stability and sustainable economic growth and development in the maritime waters of the Indo-Pacific region as enshrined by UNCLOS and relevant international laws;
యున్ సిఎల్ఒఎస్ తో పాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం ఇండో- పసిఫిక్ ప్రాంతం లో శాంతి, స్థిరత్వం, సుస్థిరమైన ఆర్ధిక వృద్ధికోసం సముద్ర రక్షణ, భద్రతల ఆవశ్యకతను, సముద్ర ప్రాంతంలో అభివృద్ధి ని ఇరు దేశాలు గుర్తించాయి.
The Prime Minister said that on the economic front, in the last three to four years, India has lent strength to global economic growth as well.
ఆర్థిక విషయాలకు వస్తే, గత మూడు నాలుగు సంవత్సరాలలో భారతదేశం ప్రపంచ ఆర్థిక వృద్ధి కి సైతం బలాన్ని అందించిందని ప్రధాన మంత్రి అన్నారు.
Creating an Inclusive World: by economic mainstreaming of our people including in the banking and financial system; 5.
4. సమ్మిళిత ప్రపంచాన్ని ఆవిష్కరించడం: ఇందుకోసం మన బ్యాంకింగ్ మరియు ఆర్థిక వ్యవస్థలతో పాటు మన దేశాల ప్రజలను ఆర్థిక ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలి.
He said the ‘Make in India’ initiative is not just an economic policy measure, but also a resolve of better ties with friendly nations such as South Korea.
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ఒక ఆర్థిక విధాన పరమైన చర్య మాత్రమే కాదని, దక్షిణ కొరియా వంటి మిత్ర దేశాలతో మెరుగైన సంబంధాలకు అది ఒక సంకల్పం కూడా అని ఆయన చెప్పుకొచ్చారు.
India’s relations with Việt Nam are marked by growing economic and commercial engagement.
వియత్నాంతో భారతదేశ సంబంధాలు ఆర్థిక, వాణిజ్య సంబంధాల పెరుగుదలతో కీలక పాత్రను సంతరించుకుంటున్నాయి.
The delegation members praised the pace of economic reforms in India, and emphasized the growth potential that exists in the country.
ప్రతినిధి వర్గం సభ్యులు భారతదేశంలో ఆర్థిక సంస్కరణల జోరును కొనియాడారు; దేశంలో చక్కటి వృద్ధికి ఆస్కారం ఉందంటూ వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Building of infrastructure should enhance economic activities and add to the atmosphere of development, the Prime Minister said.
ఆర్థిక కార్యకలాపాలను మౌలిక సదుపాయాల కల్పన పెంపొందించాలని, అభివృద్ధి వాతావరణానికి తోడ్పడాలని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Firstly, he highlighted that the consuming countries, due to rising crude oil prices, face many other economic challenges including serious resource crunch.
వాటిలో ఒకటోది, పెరిగిపోతున్న ముడి చమురు ధరల కారణం గా చమురు వినియోగదారు దేశాలు నిధుల పరంగా తీవ్ర కొరత సహా అనేక అన్య ఆర్థిక సవాళ్ళ ను ఎదుర్కొంటున్నట్లు ఆయన చెప్పారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…