The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
6. The TMO shall provide a legal production certificate for the poppy seeds to exporters following the submission of sales contract and the completion of other necessary procedures.
సేల్స్ కాంట్రాక్టు సమర్పణ మరియు ఇతర ఆవశ్యక ప్రక్రియల పూర్తి అనంతరం పాపీ గింజల యొక్క చట్టబద్ధమైన ఉత్పత్తి ధ్రువపత్రాన్ని ఎగుమతిదారులకు టిఎమ్ఒ ఇవ్వవలసివుంటుంది.
4. The Agreement shall enter into force on the date of notification of completion of the procedures required by the respective laws of the two countries for entry into force of the Agreement.
4. ఒప్పందం అమలు లోకి రావడానికి ఇరు దేశాలలోను సంబంధిత చట్టాల ప్రకారం నెరవేర్చవలసిన ప్ర్రక్రియలు పూర్తి అయినట్లు నోటిఫికేషన్ ను వెలువరించిన తేదీ నాటి నుండి ఈ ఒప్పందం అమలులోకి రాగలదు.
The Prime Minister, Shri Narendra Modi, on the completion of three years of the Jan Dhan Yojana, has congratulated all the beneficiaries of this historic financial inclusion initiative.
‘జన్ ధన్ యోజన’ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చరిత్రాత్మకమైనటువంటి ఈ ఆర్థిక సమ్మిళిత కార్యక్రమం యొక్క లబ్ధిదారులందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.
Asserting that there can be no compromise on an issue of national security, he asked the Chief Secretaries of all five States who share borders with Bangladesh, to work towards early completion of this project.
దేశ భద్రత విషయంలో రాజీ పడే సమస్యే లేదని స్పష్టం చేసిన ప్రధాని- సాధ్యమైనంత త్వరగా ఈ కంచె ప్రాజెక్టును పూర్తి చేయాలని బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటున్న ఐదు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కోరారు.
The TMO shall provide a legal production certificate for the poppy seeds to exporters following the submission of sales contract and the completion of other necessary procedures.
సేల్స్ కాంట్రాక్టు సమర్పణ మరియు ఇతర ఆవశ్యక ప్రక్రియల పూర్తి అనంతరం పాపీ గింజల యొక్క చట్టబద్ధమైన ఉత్పత్తి ధ్రువపత్రాన్ని ఎగుమతిదారులకు టిఎమ్ఒ ఇవ్వవలసివుంటుంది.
Completion of work at these stations was affected due to the countrywide lockdown imposed to prevent the spread of coronavirus.
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వలన ఈ స్టేషన్లలో పనులు కొంత ప్రభావితమయ్యాయి.
Completion of door to door health survey would also be done by June 30.
ఇంటింటికీ ఆరోగ్య సర్వేను కూడా జూన్ 30 లోగా పూర్తవుతుంది.
Completion of door to door health survey would also be done by June 30.
అలాగే ఇంటింటి ఆరోగ్య సర్వేని కూడా జూన్ 30కల్లా పూర్తిచేస్తామని వివరించారు.
She proposed to use Public-Private Partnership to unleash faster development and completion of projects and to make available a blueprint this year for developing National Highway Grid, gas grids, water grids, i-ways, and regional airports.
వేగవంతమైన అభివృద్ధి సాధన కు, ప్రాజెక్టుల ను పూర్తి చేయడానికి పబ్లిక్- ప్రైవేటు భాగస్వామ్యాన్ని వినియోగించుకొంటామని, మరి అలాగే నేశనల్ హైవే గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, వాటర్ గ్రిడ్స్, ఐ-వేస్, ఇంకా ప్రాంతీయ విమానాశ్రయాల ను అభివృద్ధి చేయడం కోసం ఒక నమూనా ను ఈ సంవత్సరం లో అందుబాటు లోకి తీసుకు వస్తామని ఆమె ప్రతిపాదించారు.
After completion of these courses, these professionals will be equipped to work alongside community coaches and developmental coaches at the grassroot-level and provide better training to junior athletes.
ఈ కోర్సులు పూర్తయిన తరువాత, ఈ నిపుణులు కమ్యూనిటీ కోచ్‌లు, అభివృద్ధి కోచ్‌లతో కలిసి అట్టడుగు స్థాయిలో పనిచేయడానికి, జూనియర్ అథ్లెట్లకు మెరుగైన శిక్షణను అందించడానికి సన్నద్ధమవుతారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…