The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Then the high priest tore his clothing saying He has spoken blasphemy Why do we need any more witnesses Behold now you have heard his blasphemy
ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొనివీడు దేవ దూషణ చేసెను మనకిక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు
His appearance was like lightning and his clothing white as snow
ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను
As he was praying the appearance of his face was altered and his clothing became white and dazzling
ఆయన ప్రార్థించు చుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను
While they were looking steadfastly into the sky as he went behold two men stood by them in white clothing
ఆయన వెళ్లుచుండగా వారు ఆకాశమువైపు తేరి చూచు చుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి
When they opposed him and blasphemed he shook out his clothing and said to them Your blood be on your own heads I am clean From now on I will go to the Gentiles
వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొనిమీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని యికమీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి
The children of Israel did according to the word of Moses and they asked of the Egyptians jewels of silver and jewels of gold and clothing
ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పునచేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి
and spoke to them saying Return with much wealth to your tents with very much livestock with silver with gold with brass with iron and with very much clothing Divide the spoil of your enemies with your brothers
మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోను వెండితోను బంగారుతోను ఇత్తడితోను ఇనుముతోను అతివిస్తారమైన వస్త్రము లతోను తిరిగి మీ నివాసములకు వెళ్లుచున్నారు మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులును కలిసి పంచుకొనుడి
David struck the land and saved neither man nor woman alive and took away the sheep and the cattle and the donkeys and the camels and the clothing and he returned and came to Achish
దావీదు ఆ దేశస్థులను హతముచేసి మగవానినేమి ఆడు దానినేమి యెవరిని సజీవులుగా విడువక గొఱ్ఱలను ఎడ్లను గార్దభములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను
They brought every man his tribute vessels of silver and vessels of gold and clothing and armor and spices horses and mules a rate year by year
ఏర్పాటైన ప్రతిమనిషి వెండివస్తువులు గాని బంగారపు వస్తువులు గాని వస్త్రములు గాని యుద్ధాయుధములు గాని గంధవర్గములు గాని గుఱ్ఱములు గాని కంచరగాడిదలు గాని తన తన వంతుచొప్పున కట్నములను ఏటేట తీసికొని వచ్చుచుండెను
They brought every man his tribute vessels of silver and vessels of gold and clothing armor and spices horses and mules a rate year by year
మరియు ప్రతివాడును ఏటేట వెండివస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధవర్గములను గుఱ్ఱములను కంచరగాడిదలను కానుకలుగా తీసికొనివచ్చెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…