The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Stories like these are writing a new chapter in the history of India.
ఇలాంటి కథనాలు భారతదేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాయి.
I am confident that this visit will open a new chapter in our bilateral cooperation with Germany and further deepen our Strategic Partnership.
నా ప్రస్తుత పర్యటన వల్ల జర్మనీతో మా ద్వైపాక్షిక సహకారంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని, మా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని నేను విశ్వసిస్తున్నాను.
He said a new chapter in Agriculture Marketing Reform is being added in this programme, with the e-marketing portal for organic products.
సేంద్రియ ఉత్పత్తులకు ఒక ఇ- మార్కెటింగ్ పోర్టల్ ను ప్రవేశపెట్టడం తో పాటు వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలో ఒక నూతన అధ్యాయాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా జోడిస్తున్నట్లు ఆయన వివరించారు.
Addressing a large public gathering, he described the occasion as the start of a new chapter in the development journey of the State.
ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, ఈ శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో కొత్త అధ్యాయానికి శ్రీకారంగా అభివర్ణించారు.
I am sure the Summit is just a beginning and will add a new chapter to our thousand years old relations with You.
మీతో భారతదేశానికి గల వేల సంవత్సరాల సంబంధాలకు ఈ సదస్సు ఒక నూతన అధ్యాయాన్ని జోడిస్తుందని నేను నమ్ముతున్నాను.
This agreement has added a new chapter to our cooperation on the issue of clean energy and climate change.
పరిశుభ్ర ఇంధనం, జల వాయు పరివర్తన అంశాలలో మన మధ్య సహకారంలో ఈ ఒప్పందం ఒక కొత్త అధ్యాయాన్ని చేర్చింది.
The outcomes and agreements signed today open a new chapter in our strategic partnership.
ఈ రోజు ఒనగూడిన పర్యవసానాలు, సంతకాలు చేసి కుదుర్చుకొన్న ఒప్పందాలు మన వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయి.
He said the Union Government is making efforts to highlight every glorious chapter of our history.
మన చరిత్ర లోని ప్రతి ఒక్క భవ్యమైన అధ్యాయాన్ని ప్రముఖం గా చాటడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Initiating the meeting the Chairman, VFC, Shri N. K. Singh announced that looking at the peculiar state of the pandemic, the Commission has decided to have a separate Chapter on Health in its final Report to the Governmemt.
సింగ్ ఈ సమావేశాన్ని ప్రారంభించి ప్రసంగించారు. కోవిడ్ మహమ్మారి యొక్క విచిత్ర స్థితిని చూస్తుంటే కమిషన్ తన తుది నివేదికలో ఆరోగ్యంపై ప్రత్యేక అధ్యాయాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు.
A glorious chapter for India Speaking on the occasion, Prime Minister congratulated fellow countrymen and Ram Bhakts all across the world on the holy occasion.
భారతదేశానికి ఒక భవ్యమైనటువంటి అధ్యాయం ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ యొక్క పావన తరుణం లో తోటి దేశ వాసుల కు మరియు ప్రపంచ వ్యాప్తం గా కల రామ భక్త జనుల కు అభినందనలు తెలిపారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…