Advertisement - Remove

రాష్ట్రపతి (rastrapati) - Meaning in English

Popularity:
Difficulty:
rāṣṭrapatiraashtrapati

రాష్ట్రపతి - Meaning in English

Advertisement - Remove

Definitions and Meaning of రాష్ట్రపతి in Telugu

రాష్ట్రపతి noun

  1. the chief executive of a republic

    Synonyms

    దేశాధిపతి

    president, president

    Description

    సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారతదేశానికి దేశాధినేత రాష్ట్రపతి. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు. అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే, వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైంది.

    Also see "భారత రాష్ట్రపతి" on Wikipedia

    More matches for రాష్ట్రపతి

    noun 

    రాష్ట్రపతి అవార్డుpresidential award
    రాష్ట్రపతి ఎన్నికpresidential selection
    రాష్ట్రపతి ఎన్నికelect president
    రాష్ట్రపతి కేబినెట్presidential cabinet
    రాష్ట్రపతి భవన్president hall
    రాష్ట్రపతి నామినేట్president nominated
    రాష్ట్రపతి పాలనpresidential rule
    రాష్ట్రపతి పాలనpresidential regime
    రాష్ట్రపతి వెంటpresident thereupon
    రాష్ట్రపతి ప్రసంగంpresidential rhetoric

    What is రాష్ట్రపతి meaning in English?

    The word or phrase రాష్ట్రపతి refers to the chief executive of a republic. See రాష్ట్రపతి meaning in English, రాష్ట్రపతి definition, translation and meaning of రాష్ట్రపతి in English. Learn and practice the pronunciation of రాష్ట్రపతి. Find the answer of what is the meaning of రాష్ట్రపతి in English.

    Tags for the entry "రాష్ట్రపతి"

    What is రాష్ట్రపతి meaning in English, రాష్ట్రపతి translation in English, రాష్ట్రపతి definition, pronunciations and examples of రాష్ట్రపతి in English.

    Advertisement - Remove

    SHABDKOSH Apps

    Download SHABDKOSH Apps for Android and iOS
    SHABDKOSH Logo Shabdkosh  Premium

    Ad-free experience & much more

    Important words and phrases in Marathi (For beginners)

    Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to… Read more »

    Types of sentences

    Learn to know the difference between type of sentences you use while talking to people. Also improve your tone and way of talking and convey messages… Read more »

    Improving writing skills

    Writing is as important as reading and speaking. Writing helps create clear and easy to read messages. Read more »
    Advertisement - Remove

    Our Apps are nice too!

    Dictionary. Translation. Vocabulary.
    Games. Quotes. Forums. Lists. And more...

    Vocabulary & Quizzes

    Try our vocabulary lists and quizzes.