మస్తిష్కము (mastiskamu) - Meaning in English
మస్తిష్కము - Meaning in English
Sorry, exact match is not available in the bilingual dictionary.
13
We are constantly improving our dictionaries. Still, it is possible that some words are not available. You can ask other members in forums, or send us email. We will try and help.
Definitions and Meaning of మస్తిష్కము in Telugu
మస్తిష్కము noun
that part of the central nervous system that includes all the higher nervous centers; enclosed within the skull; continuous with the spinal cord
Synonyms
మెదడు
brain, brain, encephalon
Description
మెదడు (Brain), మానవుని తలభాగంలో కపాలంచే రక్షించబడి ఉంటుంది. జ్ఞానేంద్రియాలన్నింటికి ఇది ముఖ్యమైన కేంద్రం.మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని తేలింది. సెరిబ్రల్ కార్టెక్స్ ప్రాంతంలో నాడీకణాలు గాయాలకు తగినట్లుగా తమ ఆకృతిని సైతం మార్చుకుని పునరుత్తేజం పొందుతున్నట్లు గుర్తించారు. మెదడుకి ఎం చెయ్యాలో ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, గత విషయాలు గుర్తు పెట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే పురుషులకు జ్ఞాపక శక్తికంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని, స్త్రీలకు తెలివితేటలకంటే జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని, పురుషులు స్త్రీల కంటే తెలివైనవారని తాజా పరిశోధనల్లో తేలింది. దీనికి కారణం మెదడులో నాడీకణముల నిర్మాణంలో తేడాయే అని తేలింది. 1999 నుండి 2005 వరకూ రిచర్డ్ లిన్ నిర్వహించిన మెటా స్టడీలో సగటు తెలివితేటలు స్త్రీలకంటే పురుషుల్లో 3 - 5 అంశంలు ఎక్కువని తేలింది. 17, 18 సంవత్సరాల వయసు గల బాలురలో తెలివితేటలు 3.63 అంశంలు ఎక్కువ ఉన్నట్లు జాక్సన్, రస్టన్ అను శాస్త్ర వేత్తలు తేల్చారు.
Also see "మెదడు" on WikipediaWhat is మస్తిష్కము meaning in English?
The word or phrase మస్తిష్కము refers to that part of the central nervous system that includes all the higher nervous centers; enclosed within the skull; continuous with the spinal cord. See మస్తిష్కము meaning in English, మస్తిష్కము definition, translation and meaning of మస్తిష్కము in English. Learn and practice the pronunciation of మస్తిష్కము. Find the answer of what is the meaning of మస్తిష్కము in English.
Tags for the entry "మస్తిష్కము"
What is మస్తిష్కము meaning in English, మస్తిష్కము translation in English, మస్తిష్కము definition, pronunciations and examples of మస్తిష్కము in English.