కొవ్వు (kovvu) - Meaning in English
కొవ్వు - Meaning in English
We are constantly improving our dictionaries. Still, it is possible that some words are not available. You can ask other members in forums, or send us email. We will try and help.
Definitions and Meaning of కొవ్వు in Telugu
కొవ్వు noun
excess bodily weight
Synonyms
కొలెస్టరాల్
avoirdupois, blubber, fat, fat, fatness
Description
కొవ్వులు, కొవ్వు పదార్ధాలు అనే తెలుగు మాటలని రసాయన శాస్త్ర పరిభాషలో fats, lipids అనే ఇంగ్లీషు మాటల స్థానంలో వాడుతూ ఉంటారు. అసలు ఇంగ్లీషు వాడకం లోనే సామాన్యులు చాలామంది 'fats', 'lipids' అన్న మాటల మధ్య అర్ధ వ్యత్యాసం లేనట్లు వాడెస్తూ ఉంటారు. కాని శాస్త్ర పరంగా 'fats', 'lipids' అన్న మాటలలోని అర్ధాలలో తేడా ఉంది. ఇటువంటి సూక్ష్మాలని గమనించి మాటలు వాడటం వల్లనే శాస్త్రానికి నిర్ధిష్టత వస్తుంది. లిపిడ్స్ అనే పదార్ధాలు ఒక సమితి (set) అనుకుంటే, ఫేట్స్ అనేవి ఆ సమితిలో ఒక ఉప సమితి మాత్రమే. కనుక తెలుగులో ఈ రెండింటికి ఒకే మాట వాడటం సబబు కాదు.
Also see "కొవ్వు పదార్ధాలు" on WikipediaWhat is కొవ్వు meaning in English?
The word or phrase కొవ్వు refers to excess bodily weight. See కొవ్వు meaning in English, కొవ్వు definition, translation and meaning of కొవ్వు in English. Learn and practice the pronunciation of కొవ్వు. Find the answer of what is the meaning of కొవ్వు in English.
Tags for the entry "కొవ్వు"
What is కొవ్వు meaning in English, కొవ్వు translation in English, కొవ్వు definition, pronunciations and examples of కొవ్వు in English.