Advertisement - Remove

శనివారము (sanivaramu) - Meaning in English

Popularity:
Difficulty:
śanivāramushanivaaramu

శనివారము - Meaning in English

Advertisement - Remove

Description

శనివారం లేదా స్థిరవారం (Saturday) అనేది వారంలో ఏడవ చివరి రోజు. ఇది శుక్రవారంనకు, ఆదివారంనకు మధ్యలో ఉంటుంది. కొన్ని సంస్కృతులలో ఇది వారాంతంలో మొదటి రోజుగా పరిగణిస్తుంటారు. కొన్ని దేశాలలో శనివారాన్ని కూడా సెలవుదినంగా పాటిస్తారు. కొంత మంది ఈ రోజుని చెడుదినంగా విశ్వసించి, కొత్త పనులు ప్రారంభించరు.హిందూ పురాణాల ప్రకారం శనిదేవుని పేరు మీదుగా ఇది శనివారం అని పిలువబడుతుంది.హిందువులు శనివారాన్ని శ్రీ వేంకటేశ్వరునికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.శనికి అంకితం చేయబడిన దేవాలయాలు ఉన్నాయి.శనిని విల్లు, బాణాలు మోసే రాబందును నడుపుతున్న దేవతగా ప్రాతినిధ్యం వహిస్తాడు.

Also see "శనివారం" on Wikipedia

What is శనివారము meaning in English?

The word or phrase శనివారము refers to . See శనివారము meaning in English, శనివారము definition, translation and meaning of శనివారము in English. Learn and practice the pronunciation of శనివారము. Find the answer of what is the meaning of శనివారము in English.

Tags for the entry "శనివారము"

What is శనివారము meaning in English, శనివారము translation in English, శనివారము definition, pronunciations and examples of శనివారము in English.

Advertisement - Remove

SHABDKOSH Apps

Download SHABDKOSH Apps for Android and iOS
SHABDKOSH Logo Shabdkosh  Premium

Ad-free experience & much more

How to greet in Hindi?

This short article might help you understand the different forms of greeting. Go through these words and phrases and memorize them so that it will… Read more »

Parts of speech

Learning parts of speech helps you to form better sentences and improves overall language learning. Read the article and try to make changes in your… Read more »

Punctuation rules

Read these basic rules that would help improve you writing style and make it a little more formal. Read more »
Advertisement - Remove

Our Apps are nice too!

Dictionary. Translation. Vocabulary.
Games. Quotes. Forums. Lists. And more...

Vocabulary & Quizzes

Try our vocabulary lists and quizzes.