ఆగష్టు (agastu) - Meaning in English
ఆగష్టు - Meaning in English
We are constantly improving our dictionaries. Still, it is possible that some words are not available. You can ask other members in forums, or send us email. We will try and help.
Definitions and Meaning of ఆగష్టు in Telugu
ఆగష్టు noun
the month following July and preceding September
Synonyms
ఆగష్టు నెల
Aug, Aug, August, August
Description
ఆగస్టు (August), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో ఎనిమిదవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.భూమి దక్షిణార్థగోళంలో ఆగస్టు నెల వాతావరణం, ఉత్తరార్థగోళంలో ఫిబ్రవరి వాతావరణం ఒకేరకంగా ఉంటాయి. మొదట్లో ఈ మాసాన్ని సెక్స్టిలస్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆనాటి పాత రోమన్ పంచాంగంలో ఇది ఆరవ మాసం. ఆ రోజుల్లో సంవత్సరంలో "మార్చి" మొదటి నెలగా ఉండేది. సంవత్సరానికి మొత్తం పది నెలలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సా.శ.పూ. ౭౦౦ (700) నాటికి జనవరి, ఫిబ్రవరి నెలలు కలపడంతో ఇది ఎనిమిదవ నెల అయింది. మొదట్లో ఈ నెలకు కేవలం ౨౯ (29) రోజులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సా.శ.పూ. ౪౫ (45) వ సంవత్సరానికి జూలియస్ సీజర్ రెండు రోజులు కలపడంతో ఈ నెలకు 31 రోజులు వచ్చాయి.సా.శ.పూ. 8 వ సంవత్సరాన ఈ మాసాన్ని ఆగస్టుగా పేరు మార్చారు.
Also see "ఆగస్టు" on WikipediaWhat is ఆగష్టు meaning in English?
The word or phrase ఆగష్టు refers to the month following July and preceding September. See ఆగష్టు meaning in English, ఆగష్టు definition, translation and meaning of ఆగష్టు in English. Learn and practice the pronunciation of ఆగష్టు. Find the answer of what is the meaning of ఆగష్టు in English.
Tags for the entry "ఆగష్టు"
What is ఆగష్టు meaning in English, ఆగష్టు translation in English, ఆగష్టు definition, pronunciations and examples of ఆగష్టు in English.