రక్తము (raktamu) - Meaning in English
రక్తము - Meaning in English
noun
- +1
Description
రక్తం మానవులు, ఇతర జంతువులలో కణజాలాలకు పోషకాలను, ఆక్సిజన్నూ సరఫరా చేసే ద్రవం. అలాగే, జీవక్రియలో భాగంగా ఉత్పత్తయ్యే వ్యర్థాలను ఆ కణజాలాల నుండి తీసుకుపోతుంది. దీన్ని నెత్తురు అని కూడా అంటారు. జీవి మనుగడకి రక్తం అత్యవసరం. రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని 'హీమటాలజీ' (Hematology) అంటారు. వైద్య పరిభాషలో రక్తానికి సంబంధించిన విషయాలకు సాధారణంగా హీమో లేదా హిమాటో అన్న పూర్వపదం ఉంటుంది. ఇది గ్రీకు భాషా పదము హైమా (రక్తం) నుండి వచ్చింది.
Also see "రక్తం" on WikipediaWhat is రక్తము meaning in English?
The word or phrase రక్తము refers to . See రక్తము meaning in English, రక్తము definition, translation and meaning of రక్తము in English. Learn and practice the pronunciation of రక్తము. Find the answer of what is the meaning of రక్తము in English.
Tags for the entry "రక్తము"
What is రక్తము meaning in English, రక్తము translation in English, రక్తము definition, pronunciations and examples of రక్తము in English.