Advertisement - Remove

చేప (cepa) - Meaning in English

Popularity:
Difficulty:
cēpachepa

చేప - Meaning in English

Advertisement - Remove

Definitions and Meaning of చేప in Telugu

చేప noun

  1. any of various mostly cold-blooded aquatic vertebrates usually having scales and breathing through gills

    fish, fish

    • the fle...

      fish, ...

      Description

      చేపలు లేదా మత్స్యాలు మంచినీటిలో, ఉప్పునీటిలో జీవిస్తూ 25,000 జాతులు ఉన్నాయి.చేపలను వాటి శ్వాసా అవయవాల అమరికను బట్టి" 1.ఊపిరితిత్తుల చేపలు,2.మొప్పల చేపలు అని రెండు రకాలుగా విభజించ వచ్చును.చేపల ఆహారపు అలవాటును బట్టి 1.సర్వభక్షకచేపలు, 2.శాకాహారపు చేపలు, 3.మాంసాహారపు చేపలు అని గుర్తించ వచ్చును.అదే విధముగా అవి నివసించే అలవాటును అనుసరించి1. మంచినీటిచేపలు 2.ఉప్పునీటి చేపలు అనిచెప్పవచ్చును.చేపలు మానవఆహారముగా అత్యధిక ప్రాధాన్యతను కలిగిఉన్నాయి.అత్యధికచిన్న చేప 0.25 సెంటి.మీ.ఉంటే పెద్దచేప 2మీ.కంటే ఎక్కువ పొడవుగా ఉంటాయి.డయోడాన్ అనే చేపఅత్యంత విష పూరిత మైనది.ఇది సముద్రజలాలలోనే నివసిస్తుంది.చేపలన్నీ మానవఆహారముగా వినియోగమవుతున్నాయి.చేపలను 1.ఆనందానికి, ఆహ్లాదకరానికి గాజు తోట్టెలలో పెంచు పద్ధతిని 2.ఆహారానికై చెరువులలో పెంపకము చేయు పద్ధతిని, 3.సముద్రము, నదులు.కాలువలలో పంజారాలలో పెంచు పద్ధతులను శాస్త్రీయ, సాంకేతికపరిజ్ఞానముతో పెంపొందించారు. (డా.చిప్పగిరి).మానవ ఆహారముగా వినియోగించు చేపలు, రొయ్యలు, నాచులు, ముత్యాలు, ఆలిచిప్పల పెంపకమును" జలవ్యవసాయము -Aquaculture" అంటారు .చేపల మాంసము తెల్లనికండరాలతో, విటమిన్-A, D, E, Kలతో, రుచికరమైన, బలవర్ధకమైన, క్రొవ్వుపదార్థములు తక్కువగా కలిగిన, సులభముగా జీర్ణ మయే మానవ ఆహారము.నదులు, సముద్రాలు, కాలువలు, సరస్సుల నుండి చేపలను పట్టి తేవటముతో పాటు వాటి పిల్లలను ఉత్పత్తి చేసి, కృత్రిమముగా, శాస్ర్తియ పద్ధతులలో పెంపకము చేస్తున్నారు (.చేపలపెంపకము-చిప్పగిరిజ్ఞానేశ్వర్) చేపలపెంపకమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో దాదాపు 6లక్షల ఎకరాలలో చేపట్టారు

      A fish is an aquatic, anamniotic, gill-bearing vertebrate animal with swimming fins and a hard skull, but lacking limbs with digits. Fish can be grouped into the more basal jawless fish and the more common jawed fish, the latter including all living cartilaginous and bony fish, as well as the extinct placoderms and acanthodians. Most fish are cold-blooded, their body temperature varying with the surrounding water, though some large active swimmers like white shark and tuna can hold a higher core temperature. Many fish can communicate acoustically with each other, such as during courtship displays.

      Also see "చేప" on Wikipedia

      More matches for చేప

      noun 

      చేపట్టిన పనులుwork carried
      చేపల సంస్కృతిfish culture
      చేపల మార్కెట్fish market
      చేపట్టిన కార్యక్రమాలుactivities conducted
      చేపట్టిన పరిశోధనలుresearch carried
      చేపట్టిన కార్యకలాపాలుactivities undertaken
      చేపల ఉత్పత్తిfish production
      చేపల పెంపకంfish farming
      చేపట్టిన పనులుwork conducted
      చేపట్టిన ప్రాజెక్టులుprojects undertaken

      What is చేప meaning in English?

      The word or phrase చేప refers to any of various mostly cold-blooded aquatic vertebrates usually having scales and breathing through gills, or the flesh of fish used as food. See చేప meaning in English, చేప definition, translation and meaning of చేప in English. Learn and practice the pronunciation of చేప. Find the answer of what is the meaning of చేప in English.

      Tags for the entry "చేప"

      What is చేప meaning in English, చేప translation in English, చేప definition, pronunciations and examples of చేప in English.

      Advertisement - Remove

      SHABDKOSH Apps

      Download SHABDKOSH Apps for Android and iOS
      SHABDKOSH Logo Shabdkosh  Premium

      Ad-free experience & much more

      Punctuation rules

      Read these basic rules that would help improve you writing style and make it a little more formal. Read more »

      Irregular Verbs

      Irregular verbs are used more than the regular verbs in English language. Understanding these verbs might seem difficult, but all you need is some… Read more »

      Learn to pronounce these difficult words in English

      Add something new to your language every time you speak. These words might help you upgrade your language knowledge. Read more »
      Advertisement - Remove