నమస్కారము (namaskaramu) - Meaning in English
నమస్కారము - Meaning in English
noun
- Advertisement - Remove
Description
నమస్తే, నమస్కారం లేదా నమస్కార్ ఈ పదము నమస్సు నుండి ఉద్భవించింది. నమస్సు లేదా " నమః " అనగా "మనిషిలో గల ఆత్మ"ను గౌరవించుట. ఈ సంప్రదాయము భారతదేశంతో పాటు దక్షిణాసియాలో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా హిందూ, జైన, బౌద్ధ మతావలంబీకులలో సాధారణంగా కానవస్తుంది. ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్రగా నమస్కారము పరిగణింపబడుతుంది.గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని ప్రకటించుకొనే ప్రక్రియ.
Also see "నమస్కారం" on WikipediaWhat is నమస్కారము meaning in English?
The word or phrase నమస్కారము refers to . See నమస్కారము meaning in English, నమస్కారము definition, translation and meaning of నమస్కారము in English. Learn and practice the pronunciation of నమస్కారము. Find the answer of what is the meaning of నమస్కారము in English.
Tags for the entry "నమస్కారము"
What is నమస్కారము meaning in English, నమస్కారము translation in English, నమస్కారము definition, pronunciations and examples of నమస్కారము in English.