ఖడ్గము (khadgamu) - Meaning in English
ఖడ్గము - Meaning in English
We are constantly improving our dictionaries. Still, it is possible that some words are not available. You can ask other members in forums, or send us email. We will try and help.
Description
ఖడ్గం, ఒక పొడవాటి ఆయుధం. మానవ చరిత్రలో అనాదిగా వాడుకలో వున్న ఆయుధం. చక్రవర్తులు, రాజులు, సైనికులు, పాతకాలపు పోలీసు బలగాలు, జమీందారులు ఉపయోగించేవారు. ఖడ్గం వీరత్వానికి శౌర్యానికి, హుందాతనానికి ప్రతీక గాను వాడేవారు. ఈ ఖడ్గానికి అనేక పేర్లు గలవు, కత్తి, కరవాలము మొదలగునవి. సాధారణంగా ఈ ఖడ్గాన్ని, ఇనుము, ఉక్కు, కంచుతో తయారు చేసేవారు. ఖడ్గానికి ఓ వైపు పదును వుంచేవారు. ఖడ్గానికి పట్టుకునే పిడికిలి వుంటుంది. చివరికొన కూసుగానూ పదును కలిగి వుంటుంది. సాధారణంగా ఖడ్గము పెట్టే సంచిలాంటిని 'ఒర' అని వ్యవహరిస్తారు. ఖడ్గంతో పాటు స్వీయ రక్షణ కోసం డాలును వుంచడం ఆనవాయితీ.
Also see "ఖడ్గం" on WikipediaWhat is ఖడ్గము meaning in English?
The word or phrase ఖడ్గము refers to . See ఖడ్గము meaning in English, ఖడ్గము definition, translation and meaning of ఖడ్గము in English. Learn and practice the pronunciation of ఖడ్గము. Find the answer of what is the meaning of ఖడ్గము in English.
Tags for the entry "ఖడ్గము"
What is ఖడ్గము meaning in English, ఖడ్గము translation in English, ఖడ్గము definition, pronunciations and examples of ఖడ్గము in English.