ఎద్దు (eddu) - Meaning in English
ఎద్దు - Meaning in English
We are constantly improving our dictionaries. Still, it is possible that some words are not available. You can ask other members in forums, or send us email. We will try and help.
Description
ఎద్దు అనేది పశువు జాతికి చెందిన మగ పెంపుడు జంతువు, దీనిని వృషభం అని కూడా అంటారు. దీనిని ఆంగ్లంలో ఆక్స్ అంటారు. ఒక ఆవు ఒక మగ దూడకు జన్మనిచ్చినప్పుడు, అది ఎద్దుగా మారుతుంది, ఆవు ఆడ దూడకు జన్మనిస్తే, అది కూడా ఆవుగా మారుతుంది. ఎద్దులను పొలాలను దున్నడం కోసం, బండ్లను లాగడం కోసం, అధిక బరువులు లాగించడం కోసం వంటి వ్యవసాయ అవసరాల కోసం దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు. ఎద్దులు వాటి బలం, ఓర్పు, విధేయమైన స్వభావానికి ప్రసిద్ధి చెందాయి, చాలా శారీరక శ్రమ అవసరమయ్యే పనులకు వీటిని ఉపయోగిస్తారు. ఇవి శతాబ్దాలుగా పెంపుడు జంతువులుగా పెంచబడుతున్నాయి. ఒకప్పుడు పొలాలలో పనుల కోసం విరివిగా ఉపయోగించేవారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వీటిని ఎక్కువగా పెంచేవారు. అప్పుడు ఎద్దులతో చేసే పనులు నేడు యంత్రాలు, ఆధునిక సాంకేతికతతో భర్తీ చేయబడింది. అందువలన వీటిని పెంచే వారి సంఖ్య తగ్గింది. అయితే ఎద్దుల పెంపకం అధిక ఖర్చుతో కూడుకున్నప్పటికి, వాటి జాతి రక్షణ కోసం, వాటిపై ఉన్న అభిమానంతో ఆసక్తి ఉన్నవారు నేటికి వాటిని పెంచుతున్నారు. కొంతమంది వాటి మీద వచ్చే ఆదాయం కన్నా గొప్ప కోసం, ఎద్దుల పోటీలలో గెలిచేందు కోసం వీటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు.
Also see "ఎద్దు (ఆక్స్)" on WikipediaWhat is ఎద్దు meaning in English?
The word or phrase ఎద్దు refers to . See ఎద్దు meaning in English, ఎద్దు definition, translation and meaning of ఎద్దు in English. Learn and practice the pronunciation of ఎద్దు. Find the answer of what is the meaning of ఎద్దు in English.
Tags for the entry "ఎద్దు"
What is ఎద్దు meaning in English, ఎద్దు translation in English, ఎద్దు definition, pronunciations and examples of ఎద్దు in English.