Advertisement - Remove

శ్వాస (svasa) - Meaning in English

Popularity:
Difficulty:
śvāsashvaasa

శ్వాస - Meaning in English

Advertisement - Remove

Description


శ్వాస అనేది ఊపిరితిత్తుల యొక్క లోపలికి, బయటికి గాలిని, లేదా మొప్పలు వంటి ఇతర శ్వాస అవయవాల ద్వారా ఆక్సిజన్ను తరలించే ఒక ప్రక్రియ. శ్వాసను ఆంగ్లంలో బ్రీతింగ్ అంటారు. శ్వాస అర్థం ఊపిరితిత్తులచే కార్బన్ డయాక్సైడ్ (CO2) తొలగించి, ఆక్సిజన్ తీసుకోవడం, శక్తి ఉత్పత్తికి గ్లూకోజ్ తో పాటు వాయువు అవసరం. జంతువులు గాలిని నోరు లేదా ముక్కు నుండి లోపలికి, బయటకు పోనిచ్చూ శ్వాసించడాన్ని లేదా ఊపిరిపీల్చుకోవడాన్ని శ్వాస అంటారు. శ్వాసించకుండా బ్రతకలేము. CO2 తొలగించడం తప్పనిసరి, ఎందుకనగా ఇది ఒక వ్యర్థ ఉత్పత్తి, CO2 అనేది చాలా ఎక్కువ విషపూరితమైనది. జీవులలోని ఊపిరితిత్తులలో ఉచ్చ్వాస, నిచ్వాస రెండూ జరుగుతుంటాయి, శ్వాసను వాయుప్రసారం అని కూడా అంటారు. జీవితం కొనసాగటానికి అవసరమైన శరీరధర్మ శ్వాసక్రియ యొక్క ఒక భాగం శ్వాస.

Breathing is the rhythmical process of moving air into (inhalation) and out of (exhalation) the lungs to facilitate gas exchange with the internal environment, mostly to flush out carbon dioxide and bring in oxygen.

Also see "శ్వాస" on Wikipedia

More matches for శ్వాస

noun 

శ్వాస ఆగిపోయిందిrespiration stopped
శ్వాస మార్గంrespiratory tract
శ్వాసకోశ వ్యాధిrespiratory disease
శ్వాస వ్యవస్థrespiratory system
శ్వాసకోశ ఇన్ఫెక్షన్respiratory infections
శ్వాసకోశ వైఫల్యంrespiratory failure
శ్వాసకోశ రేటుrespiratory rate
శ్వాస ఉపకరణంbreathing apparatus
శ్వాస అవయవాలుrespiratory organs
శ్వాస క్రియrespiratory function

What is శ్వాస meaning in English?

The word or phrase శ్వాస refers to . See శ్వాస meaning in English, శ్వాస definition, translation and meaning of శ్వాస in English. Learn and practice the pronunciation of శ్వాస. Find the answer of what is the meaning of శ్వాస in English.

Tags for the entry "శ్వాస"

What is శ్వాస meaning in English, శ్వాస translation in English, శ్వాస definition, pronunciations and examples of శ్వాస in English.

Advertisement - Remove

SHABDKOSH Apps

Download SHABDKOSH Apps for Android and iOS
SHABDKOSH Logo Shabdkosh  Premium

Ad-free experience & much more

Tips of essay writing for children

Learn to write essays that are worth reading with these simple tips on essay writing and master the skill. Read more »

Board games that help improve your vocabulary

Games are fun to play and so children always learn through games. These games mentioned in this article will help you with your vocabulary and… Read more »

Basic conversation skills (for Hindi learners)

Learn Hindi with the help of these skills. Learn to use the right words and sentences in different situations. Read more »
Advertisement - Remove

Our Apps are nice too!

Dictionary. Translation. Vocabulary.
Games. Quotes. Forums. Lists. And more...

Vocabulary & Quizzes

Try our vocabulary lists and quizzes.