Advertisement - Remove

నిఘంటువు (nighantuvu) - Meaning in English

Popularity:
Difficulty:
nighaṇṭuvunighantuvu

నిఘంటువు - Meaning in English

Advertisement - Remove

Definitions and Meaning of నిఘంటువు in Telugu

నిఘంటువు noun

  1. a reference book containing an alphabetical list of words with information about them

    Synonyms

    అభిదానం, కోశం, నామానుశాసనం, శబ్ధకోశం

    dictionary, dictionary, lexicon

    నిఘంటువు adjective

    1. of or...

      lexical, ...

      Description

      నిఘంటువు (అనగా ఆక్షర క్రమములో పదములు, వాటి అర్థములు కలిగినది. దీనినే పదకోశము, వ్యుత్పత్తి కోశము అనికూడా అంటారు. తెలుగు భాష యందు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ రచించిన నిఘంటువు ప్రఖ్యాతి గాంచింది. గిడుగు రామమూర్తి గారు తెలుగు సవర పదకోశం చేశారు. నిఘంటువులలో యాస్కుడు కశ్యపుడు మున్నగు ముని పుంగవులు రచించిన నిరుక్తములు అను నామము కలవి వేదమునకు చెందినవి. ఏయే మహర్షి ఏయే వేదములోని పదములనే రీతిన రచించెనో ఆ నిరుక్తము ఆ వేదము యొక్కది అగును. ఇందువలన ఒక్కొక్క నిరుక్తము ఒక్కొక్క వేదసంబంధమైనదిగ ఉండును. కొంతకాలము నుంచి కొందరు పండితులు ఈ నిరుక్తములవలనే ఒక్కొక్క గ్రంథమునకు, ఒక్కొక్క కవి రచించిన అన్ని గ్రంథములకు ఆ గ్రంథముల పేరుతో నిఘంటువులను, ఆ కవి పేరుతో నిఘంటువులను రచించుట జరిగింది. ఈ నిఘంటువులు పలు రకాలు. పర్వాయపదములను బోధించునవి కొన్ని, ఉదాహరణకు అమరకోశము, నామలింగానుశాసనము, అభిదాన చింతామణి మొదలగునవి. శబ్దములయొక్క నానార్థములను తెలుపునవి మరికొన్ని.వీటినే నానార్థ నిఘంటువులు అంటారు. ఉదాహరణకు దండినాథుని నానార్థరత్నమాల, మేదినీ కోశము, విశ్వప్రకాశము మొదలైనవి. సంస్కృత భాషలో శబ్దబోధక నిఘంటువులు శబ్ద వ్యుత్పత్తిని వివరించునవి మరికొన్ని. తెలుగులో నానర్థ నిఘంటువును సూరయామాత్యుడు రచించిన నానార్థరత్నమాల మాత్రమే అని చెప్పవచ్చును.అలానే సంస్కృతములో ఏకాక్షర నిఘంటువులు కొన్ని ఉన్నాయి. అవి తెలుగులో మనకు లేవు. అలానే సంస్కృతములో లేని నిఘంటువు ఒకటి తెలుగులో లభించును. అదియే రామయణము కృష్ణయామాత్యుడు రచించిన దేశ్యనామార్థకోశ, తెలుగులూ వివిధ దేశ్యములైన పేళ్ళతో కల నిఘంటువు.

      A dictionary is a listing of lexemes from the lexicon of one or more specific languages, often arranged alphabetically, which may include information on definitions, usage, etymologies, pronunciations, translation, etc. It is a lexicographical reference that shows inter-relationships among the data.

      Also see "నిఘంటువు" on Wikipedia

      More matches for నిఘంటువు

      noun 

      నిఘంటువు అర్థంdictionary meaning
      నిఘంటువు వివరిస్తోందిdictionary explaining
      నిఘంటువు నిర్వచనముdictionary definition
      నిఘంటువు ప్రవేశంdictionary entry
      నిఘంటువు కలిగివుందిdictionary contains
      నిఘంటువు దాడిdictionary attack
      నిఘంటువు దస్త్రంdictionary file
      నిఘంటువు ప్రాజెక్ట్dictionary project
      నిఘంటువు సెన్స్dictionary sense
      నిఘంటువు సంకలనంdictionary compiled

      What is నిఘంటువు meaning in English?

      The word or phrase నిఘంటువు refers to a reference book containing an alphabetical list of words with information about them, or of or relating to words. See నిఘంటువు meaning in English, నిఘంటువు definition, translation and meaning of నిఘంటువు in English. Learn and practice the pronunciation of నిఘంటువు. Find the answer of what is the meaning of నిఘంటువు in English.

      Tags for the entry "నిఘంటువు"

      What is నిఘంటువు meaning in English, నిఘంటువు translation in English, నిఘంటువు definition, pronunciations and examples of నిఘంటువు in English.

      Advertisement - Remove

      SHABDKOSH Apps

      Download SHABDKOSH Apps for Android and iOS
      SHABDKOSH Logo Shabdkosh  Premium

      Ad-free experience & much more

      How to greet in Hindi?

      This short article might help you understand the different forms of greeting. Go through these words and phrases and memorize them so that it will… Read more »

      Punctuation marks

      Punctuation marks help the reader understand the meaning of the text better. Without a punctuation mark, writings look very disorganized. Read this… Read more »

      Adverbs

      One of the most easiest topics of English grammar is Adverbs. They are easy to understand and easy to use in sentences while writing and speaking. If… Read more »
      Advertisement - Remove