Advertisement - Remove

చమురు (camuru) - Meaning in English

Popularity:
Difficulty:
camuruchamuru

చమురు - Meaning in English

Advertisement - Remove

Definitions and Meaning of చమురు in Telugu

చమురు noun

  1. a flammable hydrocarbon oil used as fuel in lamps and heaters

    Synonyms

    కిరోసిన్, మట్టినూనె

    coal oil, kerosene, kerosine, lamp oil

    Description

    భూమిలో ముడి చమురు నిక్షేపాలు భూమిమీద, నీటిలో జీవించే ఆల్గే (నాచు), ప్లాంక్‌టన్‌ చనిపోవడం ద్వారా తయారవుతోంది. ఆల్గే, ప్లాంక్‌టన్‌ చనిపోయిన తరువాత ఇవి భూమి లోపలి పొరలలో కలిసిపోయి అక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రత, ఒత్తిడికి గురవుతాయి. ఇలా కొన్ని లక్షల, కోట్ల సంవత్సరాల పాటు భూమి లోపలి పొరలలో జరిగే మార్పులకు లోనై హైడ్రోకార్బన్స్‌ గా రూపాంతరం చెందుతాయి. హైడ్రోకార్బన్స్‌ అంటే.. ఉదజని, కర్బన సమ్మిళిత పదార్థం. ఇదే ముడి చమురుకు మూలం. మూడి చమురులో బ్యూటేన్ ‌, ప్రొపేన్‌ అనే పదార్థాలు ఉంటాయి. ఆల్గే, ప్లాంక్‌టన్‌ చనిపోవడం ద్వారా అవి భూమి లోపలి పొరలలో కలిసిపోయి అక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రత, ఒత్తిడికి గురయి సహజసిద్ధంగా ఏర్పడే ముడి చమురు నిల్వలు పూర్తిగా అయిపోతే అప్పుడు మానవ జీవనమే స్తంభిస్తుంది. ఆ ప్రమాదం రాకమునుపే కృత్రిమంగా హైడ్రోకార్బన్స్‌ను సృష్టించేందుకు దశాబ్దాల తరబడి శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. భూమి లోపలి పొరలలో దాదాపు 100 కిలోమీటర్ల లోతున మీథేన్‌ వాయువు ను 1200 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతకు తీసుకెళ్లడం ద్వారా కృత్రిమంగా హైడ్రోకార్బన్స్‌ను సృష్టించవచ్చు. ఆ ఉష్ణోగ్రత వద్ద మీథేన్‌ వాయువు ఈథేన్‌, బ్యూటేన్‌, ప్రొపేన్‌, మాలిక్యులార్‌ హైడ్రోజన్‌, గ్రాఫైట్‌లుగా విడిపోతాయి. మళ్లీ ఈథేన్‌ను లేజర్‌ కిరణాల ద్వారా అదే ఉష్ణోగ్రతకు తీసుకెళ్లినప్పుడు అది మీథేన్‌గా మారుతుంది. బ్యూటేన్‌, ప్రొపేన్‌లు ముడి చమురుకు మూలమైన పదార్థాలు. భూమి ఉపరితలం నుంచి 70 నుంచి 150 కిలోమీటర్ల లోతున ఉండే ఉష్ణోగ్రత వద్ద ఆల్గే, ఫ్లాంక్‌టన్‌లతో సంబంధం లేకుండానే హైడ్రోకార్బన్స్‌ తయారవుతాయి. ఇలా తయారైన హైడ్రోకార్బన్స్‌ను అక్కడి క్రస్ట్‌ పొరలలో పగుళ్లు మధ్యన ఉండే తీవ్రమైన ఒత్తిడి పైకి నెట్టివేస్తూ ఉంటుంది. ఈ చమురు నిక్షేపాలనే వెలికితీసి, శుద్ధి చేసుకుని, పెట్రోలు, డీజిలుగా మార్చుకుని ఉపయోగించుకుంటున్నాం. భూమి మధ్యలోని 'కోర్‌' పొరలకు, భూ ఉపరితలానికి కొన్ని కిలోమీటర్ల దిగువు నుంచి మొదలయ్యే 'క్రస్ట్‌' పొరలకు మధ్యన మరికొన్ని కిలోమీటర్ల పాటు విస్తరించి ఉండే 'మాంటెల్‌' పొరల నడుమ ఉండే పగుళ్లలో చమురు నిల్వలు ఉన్నాయి. భూమిలోని మాంటెల్‌ పొరలలో ఉద్భవించే హైడ్రోకార్బన్స్‌ అక్కడి పొరలలో ఉండే విపరీతమైన ఒత్తిడి కారణంగా క్రస్ట్‌ పొరలలోకి చేరి చమురు, సహజ వాయు నిక్షేపాలుగా రూపాంతరం చెందుతున్నాయి.

    Also see "ముడి చమురు" on Wikipedia

    More matches for చమురు

    noun 

    చమురు పరిశ్రమoil industry
    చమురు దిగుమతులుoil imports
    చమురు సరఫరాoil supply
    చమురు నిల్వలుoil reserves
    చమురు దిగుమతులుoil exports
    చమురు ఆదాయాలుoil revenues
    చమురు సంక్షోభంoil crisis
    చమురు శుద్ధిoil refining
    చమురు అభివృద్ధిoil development
    చమురు వనరులుoil resources

    What is చమురు meaning in English?

    The word or phrase చమురు refers to a flammable hydrocarbon oil used as fuel in lamps and heaters. See చమురు meaning in English, చమురు definition, translation and meaning of చమురు in English. Learn and practice the pronunciation of చమురు. Find the answer of what is the meaning of చమురు in English.

    Tags for the entry "చమురు"

    What is చమురు meaning in English, చమురు translation in English, చమురు definition, pronunciations and examples of చమురు in English.

    Advertisement - Remove

    SHABDKOSH Apps

    Download SHABDKOSH Apps for Android and iOS
    SHABDKOSH Logo Shabdkosh  Premium

    Ad-free experience & much more

    Using simple present tense

    Simple present tenses are one of the first tenses we all learn in school. Knowing how to use these tenses is more important in spoken English. Read more »

    How to greet in Hindi?

    This short article might help you understand the different forms of greeting. Go through these words and phrases and memorize them so that it will… Read more »

    Tips to practice grammar effectively

    Learning grammar can seem a little overwhelming. But it is also important to take small steps while learning something new. Here are some tips which… Read more »
    Advertisement - Remove

    Our Apps are nice too!

    Dictionary. Translation. Vocabulary.
    Games. Quotes. Forums. Lists. And more...

    Vocabulary & Quizzes

    Try our vocabulary lists and quizzes.