జూలై (julai) - Meaning in English
జూలై - Meaning in English
Definitions and Meaning of జూలై in Telugu
జూలై noun
the month following June and preceding August
July, July
Description
జూలై (July) నెల, జూలియన్,గ్రెగోరియన్ క్యాలెండర్లు ప్రకారం సంవత్సరంలోని ఆంగ్లనెలలులో ఏడవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.పురాతన రోమన్ క్యాలెండర్లో ఐదవ నెల కావడంతో జూలై నెలను గతంలో లాటిన్లో "క్విన్టిలిస్" అని పిలిచేవారు. జూలియన్ క్యాలెండర్ సంస్కరణ సందర్భంగా జూలియస్ సీజర్ గౌరవార్థం నెల పేరు జూలైగా మార్చబడింది. భారతదేశంలో ఇది వర్ష ఋతువులో ఒక భాగం. ఈ నెలలో నైఋతి ఋతుపవనాలు దేశమంతటా వ్యాపించి బాగా వర్షాలు కురుస్తాయి. జూలై నెల భారతదేశంలో అత్యధికంగా వర్షపాతం ఉండే రెండు నెలల్లో ఒకటి. ఆగస్టు, రెండవది.
July is the seventh month of the year in the Julian and Gregorian calendars. Its length is 31 days. It was named by the Roman Senate in honour of Roman general Julius Caesar in 44 B.C., being the month of his birth. Before then it was called Quintilis, being the fifth month of the calendar that started with March.
Also see "జూలై" on WikipediaWhat is జూలై meaning in English?
The word or phrase జూలై refers to the month following June and preceding August. See జూలై meaning in English, జూలై definition, translation and meaning of జూలై in English. Learn and practice the pronunciation of జూలై. Find the answer of what is the meaning of జూలై in English.
Tags for the entry "జూలై"
What is జూలై meaning in English, జూలై translation in English, జూలై definition, pronunciations and examples of జూలై in English.