The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He assured the people that strict action will be taken against elements working against the nation.
దేశ హితాని కి విరుద్ధం గా పని చేస్తున్న శక్తులన్నిటి పై కఠిన చర్య తీసుకోవడం జరుగుతుందని ప్రజల కు ఆయన భరోసా ను ఇచ్చారు.
Prime Minister Modi assured Prime Minister Oli that India remains committed to strengthening its partnership with Nepal as per the priorities of the Government of Nepal.
నేపాల్ ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా భారతదేశం తన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకొనేందుకు కట్టుబడి ఉందని ప్రధాని శ్రీ ఓలీ కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హామీ ని ఇచ్చారు.
Noting that the practice of Triple Talaq has caused great injustice among Muslim women the Prime Minister assured Muslim women that he will will work to ensure that justice is done to them.
మూడు సార్లు తలాక్ అనేది ముస్లిమ్ మహిళల పట్ల తీరని అన్యాయానికి కారణమైందని ప్రధాన మంత్రి చెప్తూ వారికి న్యాయం జరిగేలా తాను శ్రద్ధ వహిస్తానని ముస్లిమ్ మహిళలకు ఆయన హామీని ఇచ్చారు.
He assured the gathering that the steps taken by the Government will take the country to a new league of development in the years to come.
ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశాన్ని రానున్న సంవత్సరాలలో అభివృద్ధిపరంగా ఒక కొత్త కూటమి లోకి చేర్చుటతాయంటూ సభికులకు ఆయన హామీ ఇచ్చారు.
The Prime Minister assured all possible assistance to the state, He announced immediate assistance worth Rs.500 crore.
అటుపైన రూ.500 కోట్ల తక్షణ సహాయం ప్రకటించడంతోపాటు రాష్ట్రానికి సాధ్యమైనంత మేర సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
He assured the Chief Ministers from flood-affected States that the Union Government would provide all assistance to them, to deal with the flood situation currently affecting parts of the country.
ప్రస్తుతం దేశంలో వరదల బారిన పడిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగాను సహాయాన్ని అందిస్తుందని, ఆ ప్రాంతాలలో పరిస్థితులను దీటుగా ఎదుర్కోవడానికి తోడ్పడుతుందని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన హామీ ని ఇచ్చారు.
Prime Minister assured the athletes that Government would provide them adequate support and facilities.
ఇందుకు ప్రభుత్వపరంగా అవసరమైన మద్దతుతోపాటు సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
On the Citizenship Amendment Bill, the Prime Minister assured the people of Assam and North East that their rights and opportunities will be protected.
పౌరసత్వ సవరణ బిల్లు ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి అసమ్ ప్రజల, ఇంకా ఈశాన్య ప్రాంతాల ప్రజల హక్కుల ను మరియు అవకాశాల ను పరిరక్షించడం జరుగుతుందని హామీ ని ఇచ్చారు.
In each of our respective countries, we seek to deliver affordable, efficient, clean and assured energy supplies to our citizens.
మన దేశాలన్నింటి లో మన పౌరుల కు తక్కువ ఖర్చు లో, సమర్ధమైన, స్వచ్ఛమైన మరియు భరోసా తో కూడిన శక్తి ని సరఫరా చేయాలని మనం కోరుకుంటున్నాం.
Dr. Kim assured the Prime Minister that the World Bank would be proactive and fully support this agenda.
వరల్డ్ బ్యాంక్ సంస్కరణల అనుకూల దృక్పథంతో సాగగలదని, ఈ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో అండదండలను అందించగలదని ప్రధాన మంత్రికి డాక్టర్ కిమ్ హామీ ఇచ్చారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…