The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
All help is being provided to the State Government to deal with the adverse situation.
ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు అవసరమైన అన్నిరకాల తోడ్పాటును అందజేయడం జరుగుతుంది.
The Prime Minister, Shri Narendra Modi has tweeted his prayers for all those people who are affected due to the adverse weather conditions caused by Cyclone Vardah.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్దా తుపాను వల్ల తలెత్తిన ప్రతికూల వాతావరణానికి బాధితులైన ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థనలు చేసినట్లు ట్విటర్ లో పేర్కొన్నారు.
“My prayers are with all those people who are affected due to adverse weather conditions caused by #CycloneVardah.
“వర్దా తుపాను వల్ల తలెత్తిన ప్రతికూల వాతావరణం వల్ల బాధితులైన ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థనలు చేశాను.
Indian Railways continues to deliver medicines, masks, hospital items and other medical commodities through its timetabled parcel services to strengthen Governments efforts in managing the challenges and adverse impact of corona virus in the country.
వైరస్ ప్రతికూల ప్రభావానికి వ్యతిరేకంగా ప్రభుత్వ చేస్తున్న యుద్ధానికి ఔషదాలు, మాస్క్ లు, ఇతర ఆసుపత్రి సామగ్రిని సమయానుకూలంగా పంపిణీ చేస్తూ మద్ధతును అందిస్తోంది.
The Programme will provide the Government of India with budget support to mitigate the severe adverse social and economic impact of COVID-19.
కోవిడ్-19 యొక్క తీవ్రమైన ప్రతికూల సామాజిక మరియు ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి ఈ కార్యక్రమం భారత ప్రభుత్వానికి బడ్జెట్ సహాయాన్ని అందిస్తుంది.
Prime Minister's Office Prime Minister to launch Atma Nirbhar Uttar Pradesh Rojgar Abhiyan on Friday 26th June COVID-19 pandemic has had an adverse impact on workforce in general and migrant workers in particular.
ప్రధాన మంత్రి కార్యాలయం జూన్ 26 శుక్రవారం రోజున "ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్ గార్ అభియాన్" ను ప్రారంభించనున్న - ప్రధానమంత్రి కోవిడ్-19 మహమ్మారి సాధారణంగా శ్రామిక శక్తిపై, మరీ ముఖ్యంగా వలస కార్మికులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
Since then, it has created an alarming situation for which Government of India has taken several initiatives to control its adverse impact on Countrys community health, capacitated COVID specific health infrastructure, and spread awareness to control panic-stricken social behaviour.
అప్పటి నుండి, ఇది భారతదేశంలో భయంకరమైన పరిస్థితిని సృష్టించింది. దేశ సమాజ ఆరోగ్యంపై దాని ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించడానికి భారత ప్రభుత్వం - కోవిడ్ నిర్దిష్ట ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించడం, భయాందోళనలకు గురైన సామాజిక ప్రవర్తనను నియంత్రించడానికి అవగాహనను పెంపొందించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది.
Any disruption in supplies can have significant adverse impact on Drug Security, which is also linked to the overall economy of the country.
సరఫరా ఏమాత్రం విచ్ఛిన్నమైనా మొత్తంమీద దేశ ఆర్థిక వ్యవస్థసహా ఔషధ భద్రతపై గణనీయ ప్రతికూల ప్రభావం పడుతుంది.
The leaders exchanged views on measures taken in their countries to manage the adverse health and economic impacts of the COVID-19 pandemic.
కోవిడ్-19 విశ్వమారి కారణం గా వారి వారి దేశాల లో ఆరోగ్య రంగం పైన మరియు ఆర్థిక రంగం పైన పడిన ప్రతికూల ప్రభావాన్ని సంబాళించడం కోసం చేపట్టిన చర్యల పై ఇరువురు నేత లు ఒకరి ఆలోచనల ను మరొకరి కి వెల్లడి చేసుకొన్నారు.
The added focus on nutri-rich nutri-cereals is to incentivize its production in the areas where rice-wheat cannot be grown without long term adverse implications for groundwater table.
భూగర్భజల పట్టిక యొక్క దీర్ఘకాలిక ప్రతికూల చిక్కులు లేకుండా బియ్యం-గోధుమలను పండించలేని ప్రాంతాల్లో దాని ఉత్పత్తిని ప్రోత్సహించడం పోషకాలతో కూడిన పోషక-తృణధాన్యాలపై అదనపు దృష్టి పెట్టడం జరిగింది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…